Dethadi Harika Marriage : దేత్తడి హారిక పెళ్లి, తోటి యూట్యూబర్ తోనేనట!

Dethhadi harika marriage with co youtuber
Dethhadi harika marriage with co youtuber

Dethadi Harika Marriage : ఈ మధ్య కాలంలో ఎక్కువగా బుల్లితెర సెలబ్రిటీలు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారిక కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది తోటి యూట్యూబర్‌నే అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందట. ఆమె తన ప్రేమను సీక్రెట్ గా మెయింటేన్ చేస్తోందట. అంతేకాదు అతనెవరో కాదు తనతో పాటు వీడియోస్ చేసే వ్యక్తే అని తెలుస్తోంది.

Advertisement

సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ ద్వారా బాగా ఫేమస్ అయిన హారిక ఆ తర్వాత దేత్తడి పేరుతో మరింత ఫేమస్ అయింది. ఆ తర్వాత ఈ పాపులారిటీతో బిగ్ బాస్ వరకూ వెళ్లింది. అచ్చమైన తెలంగాణ భాషలో హారిక డైలాగ్స్ ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ లో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

ఈ క్రమంలోనే హారిక తనతోటి.. తనకన్నా టాలెంట్ ఉన్న తన బెస్ట్ ఫ్రెండ్ యూట్యూబర్ ని పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ న్యూస్ ను ఇప్పటి వరకు హారిక కానీ, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కానీ కన్ ఫార్మ్ చేయలేదు. ఎలాంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వలేదు. మరి చూడాలి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో.

Advertisement

Read Also :  Arjun srisatya: అర్జున్ కక్కుర్తి మామూలుగా లేదుగా.. ఛీ ఇదేం పాడుబుద్ధి!

Advertisement