Dethadi Harika Marriage : దేత్తడి హారిక పెళ్లి, తోటి యూట్యూబర్ తోనేనట!
Dethadi Harika Marriage : ఈ మధ్య కాలంలో ఎక్కువగా బుల్లితెర సెలబ్రిటీలు పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా స్టార్ దేత్తడి హారిక కూడా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది తోటి యూట్యూబర్‌నే అంటూ వార్తలు కూడా వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. అయితే గత కొంత కాలంగా ఓ అబ్బాయిని ప్రేమిస్తుందట. ఆమె తన ప్రేమను సీక్రెట్ గా మెయింటేన్ చేస్తోందట. … Read more