Amardeep : అమర్‌దీప్‌ తేజస్విని నిశ్చితార్థం ఫోటోలు, వీడియో వైరల్‌

Updated on: August 4, 2022

Amardeep : తెలుగు వెండితెరపై ప్రసారమయ్యే జానకి కలకనలేదు సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. అందులో ప్రధాన పాత్రలో రామచంద్రగా నటిస్తున్న అమర్‌దీప్‌ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అమర్‌దీప్‌ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదు. కోయిలమ్మ సీరియల్‌తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన తేజస్విని గౌడ. ప్రస్తుతం అనసూయ సీరియల్‌లో నటిస్తున్న తేజస్విని అమర్‌దీప్‌ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

tv serial actor Amardeep chowdary and tejaswini gowda engagement video viral
tv serial actor Amardeep chowdary and tejaswini gowda engagement video viral

అమర్దీప్, తేజస్వినీ నిశ్చితార్థ వేడుకలకు సంబంధించి ఫొటోలను అరియానా గ్లోరీ, హాజరై సోషల్ మీడియాలో షేర్ చేసింది. పూలదండలు మార్చుకుని సంతోషంలో మునిగి తేలిపోతున్న అమర్‌దీప్‌- తేజస్వినిలతో ఫొటోలు చూసి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్‌ అయ్యారు. అమర్‌దీప్‌, తేజస్విని నిశ్చితార్థం చేసుకున్నారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇది నిజంగా షాకింగ్ అంటూ సీరియల్ నటులు అభిమానులు వెల్లడించారు. అమర్‌దీప్‌ తేజస్వినికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సీరియల్ ఆర్టిస్ట్‌లు ప్రభాకర్ దంపతులు హాజరై సందడి చేశారు. ఇప్పటికే అమర్‌దీప్‌ ఎంగేజ్మెంట్ కి సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
How the e-NAM App Lets You Sell Your Crops Online at Top Prices
e-NAM App : రైతులకు శుభవార్త.. ఇకపై మీ పంటలను ఇంట్లో కూర్చొని గిట్టుబాటు ధరకే అమ్ముకోవచ్చు.. ఈ ప్రభుత్వ యాప్ ఎలా వాడాలో తెలుసా?

 

View this post on Instagram

 

A post shared by Ariyana Glory (@ariyanaglory)

Advertisement
Instagram Viral 19-Minute Videos
19 Minute Viral Video : బిగ్ అలర్ట్.. 19 మినిట్ వైరల్ వీడియోలో కొత్త ట్విస్ట్.. వెరీ డేంజరస్.. మీరు షేర్ చేస్తే జైలుకే..!

Read Also : Nandy Sisters Naatu Naatu : నాండీ సిస్టర్స్ `నాటు నాటు` ఊరమాస్‌ డాన్సు‌తో ఊపేసారుగా.. వీడియో!

Advertisement
Realme P4x 5G
Realme P4x 5G : 7000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రియల్‌మి P4x 5G ఫోన్.. ధర కూడా తక్కువే..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel