Ram Gopal Varma : చెక్ బౌన్స్ కేసు.. దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలు శిక్ష..!

Ram Gopal Varma

Ram Gopal Varma : ప్రముఖ సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ తగింది. లేటెస్ట్ వెంచర్ “సిండికేట్” ప్రకటించే ఒక రోజు ముందు ముంబైలోని కోర్టు చెక్ బౌన్స్ కేసులో ఆర్జీవీకి 3 నెలల సాధారణ జైలు శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో అంధేరీ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసుపై గత ఏడేళ్లుగా విచారణ జరుగుతోంది. అయితే వర్మ కోర్టుకు గైర్హాజరయ్యాడు. దీంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ కోసం స్టాండింగ్ … Read more

Kiran Abbavaram : తండ్రి కాబోతున్న తెలుగు హీరో.. కిరణ్ అబ్బవరం, రహస్య బేబీబంప్ ఫొటోలు వైరల్..!

Kiran Abbavaram and Rahasya expecting first child

Kiran Abbavaram : యువ నటులు రహస్య, కిరణ్ అబ్బవరం తల్లిదండ్రులు కాబోతున్నారు. తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నారు.

Senior Actress : కోట్ల ఆస్తిని పేద విద్యార్థులకు ఇచ్చేసిన ప్రముఖ సినీనటి ఎవరంటే?

Senior Actress Srividya Donated Her Property to Poor Students in Telugu

Senior Actress : వెండితెరపై ఎందరో బాలనటులుగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ప్రముఖ నటులుగా రాణించారు. సినిమా పరిశ్రమలో నిలబడాలంటే టాలెంట్ మాత్రమే కాదు.. అదృష్టం కూడా ఉండాలంటారు. ఏదైనా ఒక మూవీలో అవకాశం వస్తే.. సెలబ్రిటీ అయిపోవచ్చని చాలా మంది అనుకుంటారు. సినిమా ప్రపంచం అనుకున్నంత ఈజీగా ఉండదు. కొంతమంది నటీనటుల జీవితాల్లో ఎన్నో బాధాకరమైనవి ఉంటాయి. అనేక మంది పెద్ద స్టార్స్ ఆమెతో కలిసి పనిచేయాలని ఆసక్త చూపేవారు. కానీ, విధి అనుకోని … Read more

Actor Ali Comments : నా వల్ల పది కుటుంబాలకు సాయం అందినా చాలు : ప్రముఖ నటుడు అలీ

actor-ali-comments-want-help-who-need-help-talented-peoples-in-india-says-actor-ali

Actor Ali Comments : ప్రముఖ నటుడు ఆంధ్రప్రదేశ్‌ సమాచారశాఖ ముఖ్య సలహాదారు అలీ మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

Samantha : హీరోయిన్‌గానే కాదు.. స్కూళ్లోనూ సమంత టాపరే.. సామ్ టెన్త్ క్లాస్ మెమో ఇదే..!

Actress Samantha Shares 10th Class Marks Sheet, Photo Goes Viral

samantha : సమంత ఏ మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీకి దగ్గరైంది. తన అందంతో పాటు నటనలోనూ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఎక్కువ సినిమాలు ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. కొత్త హీరోయిన్లకు గట్టిపోటీ ఇస్తూ తన సత్తాను చాటుకుంటుంది. సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లు చదువు మీద అంత ఆసక్తి చూపరని .. వాళ్లకి చదువు మీద పెద్దగా … Read more

Dhanush SIR Movie Review : ధనుష్ ‘సార్’ మూవీ రివ్యూ.. లెక్కల మాస్టారుగా ఇరగదీశాడు..!

Dhanush-Sir-Review

Dhanush SIR Movie Review : తమిళ హీరో ధ‌నుష్‌‌కు విలక్షణ నటుడిగా పేరొంది. ఒక్క త‌మిళంలోనే కాదు.. తెలుగులోనూ ధనుష్‌ సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. అందుకే ఈసారి ధనుష్ మొదటిసారిగా ‘సార్’ అంటూ కొత్త మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తమిళంలో ‘వాత్తి’ పేరుతో ఈ మూవీ రిలీజ్ అయింది. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో సూర్య దేవ‌ర నాగ‌వంశీ, సాయి సౌజ‌న్య చిత్రాన్ని నిర్మించారు. విద్య‌ను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ కాలేజీల‌పై ఒక … Read more

Deepthi Sunaina : దీప్తి సునైన టాటూలో ఇంత సీక్రెట్ ఉందా? జాకెట్ బటన్స్ విప్పేసి మరి చూపించిందిగా..!

Deepthi Sunaina

Deepthi Sunaina : ప్రస్తుత రోజుల్లో స్మార్ట్‌ఫోన్ల వాడకంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. అనేక మంది రకరకాల వీడియోలు, ఫొటోలు చేస్తూ పాపులర్ అవుతున్నారు. యూట్యూబ్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్, ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులర్ అయిన వాళ్ళలో దీప్తి సునైనా ఒకరు. దీప్తిసునయన, షణ్ముక్ మధ్య లవ్ బ్రేకప్‌తో మరింత హాట్ టాపిక్‌గా మారింది. షన్నుతో బ్రేకప్ తర్వాత దీప్తి సునైన సింగిల్ లైఫ్ జాలీగా ఎంజాయ్ చేస్తోంది. ప్రేమ అంటూ టైమ్ … Read more

Samantha : సమంత శాకుంతలం చీర, నగలు విలువ ఎంతో తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!

samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన దృశ్యకావ్యం మూవీ (Shakuntalam). ఈ మూవీలో సమంత వాడిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా శాఖలను చూపించే క్రమంలో సహజత్వం కోసం ఒరిజినల్ నగలను మాత్రమే ఉపయోగించారని తెలిసింది. శాకుంతలం కోసం వాడిన నగల విలువ రూ.3 కోట్లని విశ్వసనీయ సమాచారం. ఈ నగలను వసుంధర డైమండ్ రూఫ్ సమర్పించినట్టు తెలిసింది. ఈ మూవీలో సమంత చీరను ఒరిజినల్ ముత్యాలతో చేయించారు‌. 30 … Read more

Sitara Dance : ‘అతడు’ పాటకి సితార అదిరిపోయే డాన్స్.. మహేష్ బాబు ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్..!

Mahesh Babu Shared Sitara Dance Video

Sitara Dance : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారాల పట్టి సితార పెన్నీ సాంగ్ తో ఫుల్ పాపులర్ అయిపోయింది. సర్కారువారి పాట మూవీ సాంగ్ ప్రమోషన్‌లో సితార డ్యాన్స్ అదరగొట్టేసింది. తండ్రి తగ్గ తనయ అనిపించుకుంది సితార. సితార పర్ఫార్మెన్స్ చూస్తుంటే.. ఇండస్ట్రీకి పెద్ద హీరోయిన్ దొరికేసింది అనేస్తున్నారు. సర్కారువారి పాట సినిమా ప్రమోషన్స్ సందర్భంగా మహేశ్ కూడా సినిమాల్లోకి సితార ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. రాబోయే ఫ్యూచర్‌లో సితార గొప్ప హీరోయిన్ … Read more

Actress Purnaa Seemantham : నటి పూర్ణ సీమంతం ఫొటోలు వైరల్..

actress-purnaa-seemantham-photos-viral-in-telugu

Actress Purnaa Seemantham : నటి పూర్ణ తల్లిగా ప్రమోషన్‌ పొందనుంది. గత ఏడాది జూన్ 12న దుబాయి వ్యాపారవేత్త అసిఫ్ అలీని పెళ్లి చేసుకుంది. త్వరలోనే ఒక పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. పూర్ణ సీమంతం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సీమంతం వేడుకలో కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకలో ఫొటోలు దిగుతూ పూర్ణ ఉత్సాహంగా గడిపారు. పూర్ణ సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా … Read more

Join our WhatsApp Channel