Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Samantha : సమంత శాకుంతలం చీర, నగలు విలువ ఎంతో తెలిస్తే.. బిత్తరపోవాల్సిందే..!

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన దృశ్యకావ్యం మూవీ (Shakuntalam). ఈ మూవీలో సమంత వాడిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా శాఖలను

By Vinod Kumar

Published on: January 31, 2023 9:22 AM

Updated on: January 31, 2023 9:22 AM

samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree

---Advertisement---

Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) నటించిన దృశ్యకావ్యం మూవీ (Shakuntalam). ఈ మూవీలో సమంత వాడిన నగలను నేహా అనుమోలు డిజైన్ చేశారు. యువరాణిగా శాఖలను చూపించే క్రమంలో సహజత్వం కోసం ఒరిజినల్ నగలను మాత్రమే ఉపయోగించారని తెలిసింది.

శాకుంతలం కోసం వాడిన నగల విలువ రూ.3 కోట్లని విశ్వసనీయ సమాచారం. ఈ నగలను వసుంధర డైమండ్ రూఫ్ సమర్పించినట్టు తెలిసింది. ఈ మూవీలో సమంత చీరను ఒరిజినల్ ముత్యాలతో చేయించారు‌. 30 కిలోల బరువు ఉండే ఈ చీరను సమంత 7 రోజులపాటు ధరించారు. ఈ శాకుంతలం మూవీని దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించగా.. శాకుంతల పాత్రలో సమంత నటించింది.

Advertisement
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree

ఆమెకు జోడీగా దుశ్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ కూడా నటించాడు. ఇప్పటివరకూ విలన్ రోల్ ఎవరు చేశారనేది సస్పెన్స్ గా ఉంది.

samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree

ఈ భూమి మీద అమ్మానాన్నకు అక్కర్లేని తొలి బిడ్డ మేనక విశ్వామిత్రుల ప్రేమకి గుర్తుగా ఈ పాప పుట్టింది. శాకుంతుల కారణ జన్మురాలు. నవనాగరిక చరిత్రకు నాంది పలకబోతుంది” అనే వాయిస్ మొదలైన ట్రైలర్.. విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది.

samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree
samantha-rs-3-crore-jewelry-samantha-shooting-with-30-kg-saree

Read Also : Sitara Dance : ‘అతడు’ పాటకి సితార అదిరిపోయే డాన్స్.. మహేష్ బాబు ఫుల్ ఖుషీ.. వీడియో వైరల్..!

Advertisement

,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.