Telugu NewsEntertainmentNeha Chowdary: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మల్టీ టాలెంటెడ్ నేహా చౌదరి బ్యాక్...

Neha Chowdary: బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన మల్టీ టాలెంటెడ్ నేహా చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Neha Chowdary: బుల్లితెర మీద ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ రియాలిటీ షో. ఇప్పటివరకు ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇటీవల 6 వ సీజన్ కూడా మొదలు అయింది. ఈ బిగ్ బాస్ సీజన్ 6 లో మొత్తం 21 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. వీరిలో నేహ చౌదరి కూడా సీజన్ సిక్స్ లో పాల్గొని అవకాశం దక్కించుకుంది. స్నేహ చౌదరి మొదట మహా న్యూస్ లో యాంకర్ గా తన కెరీర్ ప్రారంభించిన నేహా చౌదరి ఆ తర్వాత ఎన్నో చానల్స్ లో పనిచేసింది. మనందరికీ యాంకర్ గా సుపరిచితమైన నేహా చౌదరిలో ఎన్నో కలలు దాగి ఉన్నాయి.

Advertisement

Advertisement

ఇటీవల బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో అడుగు పెట్టిన నేహా చౌదరి తన బ్యాక్ గ్రౌండ్ గురించి వివరించింది. నేహా చౌదరి యాంకర్ మాత్రమే కాదు. ఈమె ఒక్ మోడల్, యోగా ట్రైనర్ , డాన్సర్. అంతేకాకుండా బీటెక్ పూర్తి చేసిన నేహా చౌదరి గూగుల్ సంస్థలో కూడా కొంతకాలం పనిచేసింది. అంతే కాకుండా జిమ్నాస్టిక్స్‌లో నేషనల్ ఛాంపియన్స్ లో 26 ఛాంపియన్ మెడల్స్ సాధించింది. స్టేట్ లెవల్‌లో స్విమ్మర్.. జిమ్ ట్రైనర్.. ఇలా యాంకర్ గా మాత్రమే మనందరికీ తెలిసిన నేహా చౌదరి లో ఇన్ని కళలు దాగి ఉన్నాయి.

Advertisement

Neha Chowdary: తిరుపతిలో పుట్టిన నేహా చౌదరి…

నేహా చౌదరి తిరుపతిలో పుట్టింది. నేహా చౌదరి తల్లి కబడీ, కోకో ప్లేయర్. అందువల్ల నేహా చిన్నప్పటి నుంచి స్పోర్స్ట్ వైపు ఇంట్రస్ట్ చూపించింది . ఇక తెలుగులో ఉన్న ఏకైన స్పోర్ట్ యాంకర్ నేహా చౌదరి . ప్రపంచంలో తన తల్లి తండ్రి తర్వాతనే ఎవరైనా అని.. ఆ తర్వాత తన ఇళ్లే తన ప్రపంచం అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా తన ఇంటిని కాలి మీద టాటూ కూడా వేయించుకుంది. బిగ్ బాస్ షో లో చాన్స్ దక్కించుకోవాలని ఎదురు చూసిన నేహా ఎట్టకేలకు బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే ఛాన్స్ కొట్టేసింది. మనకి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ప్రేక్షకులను సందడి చేస్తారో తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు