Nisha Agarwal : మరో పెళ్లి పెటాకులు కాబోతుంది.. ఎవరంటే?

Updated on: October 2, 2022

Nisha Agarwal : కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పలు సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ. నిషా అగర్వాల్ తెలుగు, మలయాళంలో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకవైపు అక్క కాజల్ అగర్వాల్ సినిమాల్లో క్రేజీ రోల్స్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించగా.. అక్క బాటలో నడవాలని ఇంస్ట్రీలోకి వచ్చిన నిషా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది.

another sensation in tollywood film industry star couple likely to take divorce
another sensation in tollywood film industry star couple likely to take divorce

అందంగా ఉన్నప్పటికీ.. నటనా సోసో గానే ఉండటంతో మెల్లిగా సినిమాలకు దూరం అయింది ఈ భామ. అయితే అభిమానులకు మాత్రం దూరం కాలేదు. సోషల్ మీడియాలో నిషా అగర్వాల్.. యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించి ప్రతి చిన్న విషయాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకుంటుంది.

సినిమాలకు దూరమైన ఈ భామ అక్కకంటే ముందుగానే పెళ్లి పీటలు ఎక్కింది. 2013 లోనే నిషా అగర్వాల్ మాన్ కరణ్ అనే ఓ వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. బాబుకు సంబంధించిన, భర్తకు సంబంధించిన ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పంచుకుంటుంది నిషా అగర్వాల్. అయితే వీరిద్దరికి సంబంధించి ఓ షాకింగ్ వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. అదే విడాకుల వ్యవహారం. నిషా అగర్వాల్, మాన్ కరణ్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలువడలేదు.

Advertisement

Read Also : Viral Video: చదివి చదివి ములోడినైపోతా.. బాలుడి ఫన్నీ వీడియో

Anchor Varshini : హాట్ యాంకరమ్మకు పెళ్లి ఫిక్స్.. గట్టోడినే పట్టింది..

Anchor suma : సినీ ఇండస్ట్రీకి సుమ గుడ్ బై, ఎప్పటి నుంచి, ఎందుకంటే?

Advertisement

Sri reddy comments : శ్రీలేఖగా ఉన్న అమ్మాయి శ్రీరెడ్డిగా ఎలా మారిందో తెలుసా?

Naga Chaitanya Marriage : చిరంజీవి చిన్న కూతురు శ్రీజతో నాగ చైతన్య పెళ్లంట..?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel