Nisha Agarwal : మరో పెళ్లి పెటాకులు కాబోతుంది.. ఎవరంటే?
Nisha Agarwal : కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. పలు సినిమాల్లోనూ నటించింది ఈ బ్యూటీ. నిషా అగర్వాల్ తెలుగు, మలయాళంలో పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఒకవైపు అక్క కాజల్ అగర్వాల్ సినిమాల్లో క్రేజీ రోల్స్ చేసుకుంటూ ప్రేక్షకులను అలరించగా.. అక్క బాటలో నడవాలని ఇంస్ట్రీలోకి వచ్చిన నిషా మాత్రం అంతగా ఆకట్టుకోలేక పోయింది. అందంగా ఉన్నప్పటికీ.. నటనా సోసో గానే ఉండటంతో మెల్లిగా సినిమాలకు … Read more