Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Crime News: ఇంట్లోనే ప్రియుడితో భార్య వివాహేతర సంబంధం.. భర్త చేసిన పని తెలిస్తే షాక్..!

Crime News: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో కలిసి హాయిగా ఉండాల్సిన భార్యాభర్తలు వేరొకరి మీద వ్యామోహంతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనలలో ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేస్తూ వేరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాం.టి సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని రాజ్‌ఘర్‌ ప్రాంతంలో ఒక మహిళ అగ్ని సాక్షిగా ... Read more

By Ramesh Babu

Published on: March 3, 2022 12:03 PM

Updated on: March 3, 2022 12:03 PM

---Advertisement---

Crime News: ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కుటుంబంతో కలిసి హాయిగా ఉండాల్సిన భార్యాభర్తలు వేరొకరి మీద వ్యామోహంతో వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల అనేక దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటువంటి ఘటనలలో ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. భార్యాభర్తలు ఒకరినొకరు మోసం చేస్తూ వేరొకరితో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా ఇలాం.టి సంఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని రాజ్‌ఘర్‌ ప్రాంతంలో ఒక మహిళ అగ్ని సాక్షిగా పెళ్లాడిన భర్త కల్లు కప్పి గత కొంత కాలంగా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం గురించి తెలుసుకున్న భర్త ఒకరోజు తన భార్య ఇంట్లోనే వేరొక వ్యక్తితో ఉండటం గమనించాడు. ఎలాగైనా తన భార్య బాగోతాన్ని గ్రామంలోని ప్రజల ముందు బయటపెట్టాలనుకున్నడు. దాంతో తన భార్యని, ఆమె ప్రియుడిని ఊరి మధ్యలో ఉన్న ఒక చెట్టుకు కట్టేసి ఇద్దరినీ చితకబాదాడు. ఈ తతంగాన్ని గ్రామస్తులు ఫోన్ లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఒకవైపు భర్తతో కాపురం చేస్తూనే మరోవైపు ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న సదరు మహిళపై గ్రామస్తులందరూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ భార్యను శిక్షిస్తున్న ఆమె భర్తకు గ్రామస్తులందరూ అండగా నిలిచారు. అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన ఈ వార్త తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సదరు మహిళ నీ ఆమె ప్రియుడిని విడిపించారు. భార్య తప్పు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఇలా దారుణంగా శిక్షించటం నేరమనీ భర్తపై కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. భార్య భర్తలు ఇద్దరిని కలిపి ఎందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.

, , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

IMD Weather Alert : వానలు ఇక ఆగేలా లేవు.. వరద ముప్పుపై ఐఎండీ హెచ్చరిక.. భారీ నుంచి అతి భారీ వర్షాలు!

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Indiramma Houses 2026 : ఇందిరమ్మ ఇళ్లు కావాలా? ఇంటి నుంచే ఇలా దరఖాస్తు చేయండి.. అర్హతలు, చివరి తేదీ, పూర్తి వివరాలు

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Pradeep Rawat : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ‘సై’ ఫేమ్ ప్రదీప్ రావత్ కన్నుమూత..

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే

Mangala Gauri Vratham 2026 : అఖండ సౌభాగ్యం కోసం మంగళ గౌరీ వ్రతం 2026.. తొలి మంగళవారం పూజా విధానం, శుభ ముహూర్తం ఎప్పుడు? పూర్తి వివరాలివే