Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, , ,

Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి (లివర్) సమస్యలతో పోరాడుతూ చివరికి తనువు చాలించారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేశ్ బాబు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఒకప్పుడు రమేష్ బాబు అనేక సినిమాల్లో ... Read more

By Vinod Kumar

Published on: January 8, 2022 10:37 PM

Updated on: January 8, 2022 10:51 PM

Hero Mahesh Babu Brother Ramesh Babu Passed Away

---Advertisement---

Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి (లివర్) సమస్యలతో పోరాడుతూ చివరికి తనువు చాలించారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేశ్ బాబు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు.

ఒకప్పుడు రమేష్ బాబు అనేక సినిమాల్లో హీరోగా నటించారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీ కెరీర్‌ను మొదలుపెట్టారు. బాల నటుడిగా రమేష్ బాబు మనుషులు చేసిన దొంగలు, నీడ, పాలు నీళ్లు వంటి సినిమాల్లో నటించారు. సామ్రాట్ మూవీతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ముగ్గురు కొడుకులు, చిన్ని కృష్ణుడు, ఎన్ కౌంటర్ మూవీల్లో నటించారు. హీరోగా మాత్రం రమేష్ బాబు కొన్నాళ్లు మాత్రమే వెండితెరపై నటించారు.

ఆ తర్వాత రమేష్ బాబు, సూపర్ స్టార్ కృష్ణతో పలు చిత్రాల్లో నటించారు. చాలా సినిమాల్లోనూ మహేష్ బాబు, రమేష్ బాబు, కృష్ణ ముగ్గురు కలిసి నటించారు. హీరోగా రమేష్ బాబు సక్సెస్ సాధించలేకపోయారు. అయినప్పటికీ నిర్మాతగా మహేష్ బాబు మూవీలతో మంచి సక్సెస్ అందుకున్నారు. అర్జున్, అతిథి మూవీలను నిర్మించారు. దూకుడు సినిమాకు రమేశ్ బాబు సమర్పకుడిగా వ్యవహరించారు.

Read Also : మగాళ్లకు మంచి టిప్ ఇచ్చిన బాలకృష్ణ.. భార్య విషయంలో ఆయన అదే ఫాలో అవుతాడట.. 

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!