Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత
Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి (లివర్) సమస్యలతో పోరాడుతూ చివరికి తనువు చాలించారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేశ్ బాబు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఒకప్పుడు రమేష్ బాబు అనేక సినిమాల్లో … Read more