Business
Gold Rates Today : మహాశివరాత్రి సందర్భంగా బంగారం ధరల్లో ఒక్క రాత్రిలో కీలక మార్పు
Gold Rates Today : బంగారం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా తగ్గిన బంగారం కాస్త మళ్లీ పెరిగింది. తగ్గిన బంగారం ధరలు ఒక్కసారిగా పెరగడంతో బంగారం కొనేవాళ్లంతా షాకవుతున్నారు. ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి నాడు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
Credit Card Users : క్రెడిట్ కార్డు యూజర్లకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్, ప్రతి పేమెంట్ లెక్క చెప్పాల్సిందే, పన్ను కట్టాల్సిందే!
Credit Card Users : డ్రాఫ్ట్ ఇన్‌కమ్ టాక్స్ రూల్స్ 2026లో క్రెడిట్ కార్డ్ యూజర్లకు సంబంధించిన కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నాయి. బిల్లు చెల్లింపులు, పన్ను రిపోర్టింగ్, ఉద్యోగులకు అందించే క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలపై పన్ను విధించవచ్చు.
Income Tax Draft Rules : పన్నుచెల్లింపుదారులకు అలర్ట్, ఏప్రిల్ 1 నుంచి కొత్త టాక్స్ రూల్స్, అన్ని పేమెంట్లకు పాన్ కార్డు మస్ట్!
New Income Tax Draft Rules : కొత్త ఆదాయపు పన్ను ముసాయిదా నియమాల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పాన్ కార్డు ఎక్కడ అవసరమో తెలుసుకుందాం.
Success Story : దుబాయ్ రూ.1.1 కోట్ల ప్యాకేజీని వదిలి ఇండియాకు, సొంత బిజినెస్‌తో కోట్లలో ఆదాయం : ఆరోహి సక్సెస్ స్టోరీ
Success Story : దుబాయ్‌లో రూ. 1.1 కోట్ల జీతం వదిలేసుకున్న ఆరోహి సూర్య.. అత్యంత పాపులర్ బ్రాండ్‌ను స్థాపించడమే కాదు ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది. ఇప్పుడు ఆ కంపెనీ ద్వారా కోట్లలో ఆదాయాన్ని సంపాదిస్తోంది.
Gold Rate Today : బంగారం కొనేవారికి పండగే, భారీగా దిగొస్తున్న బంగారం, వెండి ధరలు, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఎంత తగ్గాయంటే?
Gold Rate Today Feb 9, 2026 : ఫిబ్రవరి 9, 2026న ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు భారీగా దిగొచ్చాయి. రికార్డు స్థాయిలో బంగారం ధరలు ప్రస్తుతం ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. రూ. 2 లక్షల దగ్గరలో ఉన్న బంగారం తులం ధర ఎంత తగ్గిందంటే?
Gold Price Today : ఈరోజు బంగారం ధరలు భారీగా తగ్గాయి, తెలుగు రాష్ట్రాల్లో 22, 24 క్యారెట్ గోల్డ్ రేట్స్
Gold Price Today Feb 3, 2026 : బంగారం కొంటున్నారా? ఈరోజు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధరలు ఎంత తగ్గాయో ఇప్పుడు తెలుసుకుందాం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖ సహా లేటెస్ట్ గోల్డ్ రేట్ల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Gold Rate Today 25 January 2026 : బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? జనవరి 25న ఈరోజు బంగారం ధరలు తగ్గాయా? పెరిగాయా?
Gold Rate Today 25 January 2026 : ఈరోజే బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఈరోజే బంగారం ధరలను చెక్ చేయండి. జనవరి 25, 2026న గోల్డ్ 18K, 22K, 24K ధరలు, MCX గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే?
Hero Glamour Review : పెట్రోల్ టెన్షన్‌కు ఫుల్ స్టాప్.. హీరో గ్లామర్ బైక్ ఫుల్ ట్యాంక్ చేస్తే 650కి.మీ మైలేజ్ పక్కా.. ధర కూడా తక్కువే!
Hero Glamour : మీకు మంచి మైలేజ్ అందించే బైకు కావాలా? ఫుల్ ట్యాంక్ తో 650 కిలోమీటర్ల రేంజ్ అందించే అద్భుతమైన బైక్ ఇదిగో.. మీ రోజువారీ ప్రయాణానికి 80వేల నుంచి 100,000 రూపాయల బడ్జెట్ లోపు హీరో గ్లామర్ 125cc కొనేసుకోవచ్చు.
Gold Price 2026 : వామ్మో.. బంగారం రికార్డు ర్యాలీ.. జస్ట్ 3 రోజుల్లో రూ. 15,822 భారీ జంప్.. ఇప్పుడే కొనాలా? నిపుణుల క్లారిటీ
Gold Price 2026 : MCXలో బంగారం ధర 3 రోజుల్లో రూ. 15,822 పెరిగి రికార్డు గరిష్ట స్థాయికి చేరుకుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, బలహీనమైన రూపాయి, సురక్షిత స్వర్గ పెట్టుబడులకు పెరుగుతున్న డిమాండ్ ర్యాలీకి ఆజ్యం పోశాయి. నిపుణులు భవిష్యత్తులో బంగారం ధరలపై అంచనా వేస్తున్నారు.
Slice Savings Account : ఈ బ్యాంకు సేవింగ్స్ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయండి.. రోజువారీగా వడ్డీపై వడ్డీ సంపాదించండి
Slice Savings Account : కస్టమర్లకు సేవింగ్స్ అకౌంట్లపై భారీ వడ్డీ రేట్లను అందించే బ్యాంకుల గురించి తెలుసా? ఈ సేవింగ్స్ అకౌంట్లలో మీ డబ్బును డిపాజిట్ చేస్తే భారీగా మొత్తంలో రాబడిని పొందవచ్చు. స్లైస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వివరాలను ఇప్పుడు చూద్దాం..



















