వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ashu Reddy : విజయ్ దేవరకొండకు అషురెడ్డి వీడియో కాల్.. ఏం మాట్లాడుకున్నారో సస్పెన్స్‌లో పెట్టేసింది!

Ashu Reddy Video Call to Vijay Devarakonda, Photo Viral on Social Media

Ashu Reddy : అందాల ముద్దుగుమ్మ.. బోల్డ్ బ్యూటీ అషు రెడ్డి.. బిగ్‌బాస్‌కు వెళ్లొచ్చాక మరింత ఫేమస్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూనే నెటిజన్లను ఆకర్షించేందుకు ఏదో ఒకటి చేస్తుంటుంది. అలాంటి సోషల్ మీడియా క్వీన్ అషు రెడ్డి నెట్టింట్లో చేసే రచ్చ మామూలుగా లేదు.. అషు రెడ్డి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తోంది. ఆఫర్ల మీద ఆఫర్లతో బిజీగా గడిపేస్తున్న ఈ బ్యూటీ రెండు సార్లు బిగ్ బాస్‌హౌస్‌కి వెళ్లి వచ్చాక … Read more

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ హాల్‌టికెట్లు ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.. ఈ ఒక్కరోజే ఛాన్స్!

TS EAMCET Hall Tickets Can Download from Direct Link of eamcet.tsche Website

TS EAMCET Hall Tickets : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్.. ఎంసెట్ హాల్ టికెట్లు వచ్చేశాయి.. మీరు ఎంసెట్ హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందిల్లా.. అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడమే.. ఈ హాల్ టికెట్లు జులై 11వరకు మాత్రమే ఆన్ లైన్‌లో అందుబాటులో ఉంటాయట.. అంటే ఈ ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. వెంటనే ఎంసెట్ హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోండి. ఎంసెట్ పరీక్షకు అప్లై చేసుకున్న … Read more

Telangana Rain Holidays : తెలంగాణ‌లో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెల‌వులు!

CM KCR announces Three Days Holidays for Telangana

Telangana Rain Holidays : తెలంగాణలో ఎడతెగకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి.. జూలై 11 నుంచి జూలై 13 వరకు (సోమవారం, మంగళవారం, బుధవారం) మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను … Read more

Men Menstruation : అతడు మగాడే.. కానీ, 20 ఏళ్లుగా పీరియ‌డ్స్‌.. స్కానింగ్‌లో గర్భాశయం.. షాకైన వైద్యులు..!

Man finds out has ovaries and uterus, he had been enstruating for 20 years

Men Menstruation : అతడు మగాడే.. ఎలాంటి ఆపరేషన్ చేయించుకోలేదు. 20ఏళ్లుగా పీరియడ్స్ వస్తున్నాయి. ఎందుకు అలా జరుగుతుందో అతడికి అర్థం కాలేదు. ఏదో మూత్రసమస్య అనుకున్నాడు. చిన్నతనం నుంచే ఈ సమస్య ఉంది. అతడితోపాటు ఆ సమస్య కూడా పెరిగిపోతూ వచ్చింది. మూత్రంలో రక్తం పడుతుంది. తీవ్రమైన కడుపునొప్పి వస్తుంది. యుక్త వయస్సు వచ్చాక ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎందుకు తనకు ఇలా జరుగుతుందో తెలియక ఒకరోజున వైద్యున్ని సంప్రించాడు. ఆ వైద్యుడు స్కానింగ్ చేయగానే … Read more

Gulabi Aankhen Kid : సూపర్ బుడ్డోడా.. నీ పాట వింటే.. ఎవరైనా సలాం కొట్టాల్సిందే.. వీడియో వైరల్!

Gulabi Aankhen Kid Plays Keyboard and Singing Mere Mehboob Qayamat Hogi Song, Video Goes Viral

Gulabi Aankhen Kid : ఈ బాలుడు గొంతులో పలికే ఆ పాట.. ఎంతో మధురంగా వినిపిస్తోంది. పాట విన్నాక ఎవరైనా మైమరిచిపోవాల్సిందే. అంత తియ్యగా పాడుతున్నాడు. తన చిన్నతనంలో స్కూళ్లో పాడిన‌ ‘గులాబీ ఆంఖే’ అనే పాట బాగా వైర‌ల్ అయ్యింది. ఇప్పుడా బుడ్డోడు కొంచెం పెద్ద‌వాడు అయ్యాడుగా.. అందుకే ప్రోగా పాడేస్తున్నాడు. కీబోర్డు వాయిస్తున్నాడు. కీబోర్డు వాయిస్తూ ‘మేరే మెహ‌బూబ్ ఖాయ‌మ‌త్ హోగీ’ అంటూ కిశోర్‌కుమార్‌లా పాడేశాడు. ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ … Read more

Weekly Horoscope July 11 to July 17 : వారం రాశిఫలాలు (జూలై 11 నుండి జూలై 17 వరకు).. ఈ రాశుల వారికి అనుకోని కష్టాలు.. గట్టెక్కించే మార్గం ఒక్కటే..!

Weekly Horoscope July 11 to July 17: These zodiac signs will not have a good week

Weekly Horoscope July 11 to July 17 : వారం రాశిఫలాలు.. ఈ కొత్త వారం ప్రారంభం కాగానే.. మొత్తం 12 రాశుల వారికి తమ వ్యక్తిగత, వృత్తిపరమైన, సామాజిక జీవితంలో కొత్త మార్పులను చూస్తారు. జూలై 12న, శని మకరరాశిలోకి తిరోగమనం కారణం శని ప్రభావం పడుతుంది. మీ జీవితంలో అనుకోని చిక్కులు, ఆటంకాలను కలిగించవచ్చు. ఈ వారం మీకు ఎలా ఉంటుందో నక్షత్రాల స్థానాల్లో మార్పులు మీకు లాభదాయకంగా ఉంటాయో లేదో లేనిపోని … Read more

Jabardasth : జబర్దస్త్‌‌లోకి కార్తీకదీపం సిస్టర్స్ ఎంట్రీ.. అందుకే.. ఇంత హైప్ ఇచ్చారా?

jabardasth-karthika-deepam-fame-sisters-hima-and-sowrya-grand-entry-into-jabardasth-promo-released

Jabardasth : జబర్దస్ కామెడీ షోలో నుంచి పాతవాళ్లు వెళ్లిపోతున్నారు.. కొత్తవాళ్లు వస్తున్నారు. కానీ, ఎన్ని కామెడీ షోలు వచ్చినా మల్లేమాల మాత్రం జబర్దస్త్‌ను తగ్గేదేలే అన్నట్టుగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. జబర్దస్త్ టీం సభ్యులు మారిపోతున్నారు.. జడ్జీలు మారారు.. కొత్త జడ్జీలు వచ్చారు. అయినా జబర్దస్త్ అదే దూకుడుగా దూసుకెళ్తోంది. జబర్దస్త్ కామెడీ షోలోకి కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతున్నారు. మిగతావారంతా స్ర్కిప్టులకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు కొత్తగా జబర్దస్త్ కామెడీ … Read more

Sri Reddy : శ్రీరెడ్డి ఇదేం పని.. అర్ధరాత్రి నడిరోడ్లపై బైకులను ఆపుతోంది.. అందుకేనా?!

Sri Reddy Stops biker on Road in Midnight Chennai Video Goes Viral on Social Media

Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది శ్రీరెడ్డినే.. అంతగా పాపులర్ అయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానూ, ఎప్పుడూ వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి తనకు నచ్చవారిని తన మాటలతో కడిగిపారేస్తుంటుంది. ఆమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఎక్కువనే చెప్పాలి. అందుకే శ్రీరెడ్డిని ఫైర్ బ్రాండ్ అని నెటిజన్లు ముద్దుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానళ్లో రోజురోజుకు రుచికరమైన వంటల వీడియోలను అప్ లోడ్ … Read more

Naga Chaitanya : నాగ చైతన్య ఎమోషనల్ పోస్ట్.. ఎవరి గురించో తెలుసా? ఫొటోలు వైరల్!

Actor Naga chaitanya Emotional Post Goes Viral In Social Media

Naga Chaitanya : నాగచైతన్య కొత్త మూవీ థాంక్యూ (thank you) త్వరలో రిలీజ్ కానుంది. ఈ షూటింగ్ ఇప్పటికే పూర్తి అయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. అతి త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. చైతూ తన థాంక్యూ మూవీ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ పోస్టు పెట్టాడు. తన పర్సనల్ లైఫ్ విషయంలో బాగా ఎమోషనల్ అయ్యాడు. అది చైతూ తన పేరంట్స్, ఫ్రెండ్స్ గురించి రివీల్ చేస్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తనకు చాలా … Read more

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్ ఫ్యామిలీని చూశారా?.. క్యూట్ ఫ్యామిలీ పిక్ వైరల్..!

Nandamuri Hero Kalyan Ram Family Cute Photo Viral on Social Media

Kalyan Ram : నందమూరి కల్యాణ్ రామ్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు నందమూరి ఫ్యామిలీలో కల్యాణ్ రామ్ తప్ప ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఫొటోలను ఎప్పుడు షేర్ చేయలేదు. అయితే కల్యాణ్ రామ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకున్నారు. నందమూరి హరికృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ … Read more

Join our WhatsApp Channel