వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

LPG Cylinder Price : సామాన్యులకు మళ్లీ షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర.. ఎంతంటే?

LPG Cylinder Price Hike Again, Cylinder New Prices will effect from Today

LPG Cylinder Price : సామ్యానులకు మళ్లీ షాక్.. భారీగా వంటగ్యాస్ ధరలు పెరిగిపోయాయి. బుధవారం (జూలై 6) నుంచి కొత్త గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చేశాయి. పేద, మధ్యతరగాతి వర్గాల నెత్తిన గ్యాస్ బండ భారం పడింది. దేశీయ చమురు సంస్థలు వంటగ్యాస్ వినియోగదారులకు షాకిచ్చాయి. గృహావసరాలకు వాడే 14.2 కిలోల సిలిండర్‌ ధర మళ్లీ పెరిగింది. సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ చమురు సంస్థలు వెల్లడించాయి. దాంతో గ్యాస్‌ సిలిండర్ రేటు రూ.1100 … Read more

Golden Tortoise : దగదగ మెరిసే బంగారు తాబేలును చూశారా.. ఎక్కడో తెలుసా?

Rare Golden Tortoise found in Odisha, Photos Viral

Golden Tortoise : బంగారు తాబేలును ఎప్పుడైనా చూశారా? బంగారు వర్ణంతో దగదగ మెరిసే తాబేళ్లను చూసేందుకు జనమంతా క్యూ కడుతున్నారు. ఈ అరుదైన తాబేలు ఒడిశాలో కనిపించింది. బంగారు వర్ణంలో దగదగా మెరిసిపోతోంది. రాష్ట్రంలోని భద్రక్‌ జిల్లా బెంటాల్పూర్‌ గ్రామంలో రైతుకు ఈ బంగారు తాబేళ్లు కనిపించాయి. ఈ తాబేలు బరువు రెండున్నర కిలోలు ఉంటాయని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. తేటగా ఉండే నీళ్లల్లో మాత్రమే ఈ తాబేలు జీవిస్తాయని అంటున్నారు. ఈ తాబేలును … Read more

Samantha : సమంత ఫస్ట్ జాబ్ తెలుసా..? నా ఫస్ట్ సాలరీ ఇదే అంటున్న సామ్.. వీడియో!

Samantha Reveals her First Salary was Rs. 500 And How She Earned

Samantha : సమంత సినిమాల్లోకి రాకముందు ఏం చేసేదో తెలుసా? ఇన్నాళ్లకు సమంత ఆ విషయాన్ని రివీల్ చేసింది. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఒక హోటల్లో పనిచేసేదట.. అక్కడ తనకు మొదటి జీతం రూ.500 తీసుకుందట.. ఏమాయ చేసావే మూవీతో తెలుగు మూవీ ప్రేక్షుకులకు దగ్గరైన సమంత.. ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. అందం, అభినయంతో పాటు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించింది. తెలుగు, తమిళ్, కన్నాడ, హిందీ దాదాపు పలు భాషల్లో … Read more

AP SSC Supplementary Exams : ఇవాళ్టి నుంచి ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు.. పూర్తి వివరాలు

AP SSC Supplementary Exams to be Started from Today

AP SSC Supplementary Exams 2022 : ఏపీలో టెన్త్ అడ్వాన్స్‌డ్ సప్టిమెంటరీ పరీక్షలు మొదలుకానున్నాయి. జూలై 6 (బుధవారం) నుంచి ఏపీ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్నాయి. పదో తరగతి వార్షిక పరీక్షల్లో (2021-22) పబ్లిక్‌ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, బెటర్‌మెంట్‌ పరీక్షలు జరుగనున్నాయి. జులై 6 నుంచి 15 వరకు ఈ పరీక్షలను ఉదయం 9 గంటల 30 నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 వరకు నిర్వహించనున్నారు. దాదాపు 986 … Read more

Goutham Raju : టాలీవుడ్‌లో విషాదం.. సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు కన్నుమూత

Film Editor Goutham Raju Passes Away in Telugu News

Goutham Raju : తెలుగు సినీపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ ఎడిటర్‌ గౌతమ్‌రాజు (68) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గౌతమ్ రాజు.. హైదరాబాద్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సినిమా పరిశ్రమలో 800కు పైగా మూవీలకు ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, కన్నడ సినిమాల్లోనూ ఎడిటింగ్ చేశారు. ఖైదీ నెంబర్‌ 150, గబ్బర్‌ సింగ్, కిక్‌, రేసుగుర్రం, కాటమరాయుడు, గోపాలగోపాల, అదుర్స్‌, బలుపు, రచ్చ, ఊసరవెల్లి, … Read more

Upasana konidela: మెగా వారసుడు వచ్చేస్తున్నాడు..! చెప్పకనే చెప్పేసిన ఉపాసన!

Upasana Konidela hints to want Children to Mega Family

Upasana konidela: మెగాస్టార్ చిరంజీవికి వారసుడు ఎప్పుడు వస్తాడా అని అభిమానుల్లో ఒకటే ఆత్రుత ఉంది. వారిద్దరి కుంటే కూడా ఫ్యాన్స్ లోనే ఎక్కువ ఆరాటం కనిపిస్తోంది. అయితే దానికి ఇప్పుడేం తొందరా ఇంకా టైం ఉందిగా అన్నట్టుగా ఉంటున్నారా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల. అయితే ఉపాసనకు సోషల్ మీడియాలో దీనికి సంబంధించి చాలా సార్లు ప్రశ్నలు ఎదురయ్యాయి. ఎప్పుడైన లైవ్ లోకి వచ్చిందంటే చాలూ అభిమానులు గగ్గోలు పెడుతూనే ఉన్నారు. … Read more

Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుందని.. చెప్పుల దండ వేసి ఊరేగింపు!

Extramarital affair: కొంత మంది మహిళలు మరీ నీచంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లి అయ్యాక, ఒకరిద్దరూ పిల్లలు కలిగాక కూడా ఆ సుఖం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. అత్త మామలతో ఉంటే ఆ సంబంధానికి అడ్డు వస్తారని… బలవంతంగా భర్తతో వేరు కాపురం పెట్టిస్తున్నారు. పని పైన భర్త ఇంట్లో నుండి బయటకు వెళ్లగానే ప్రియుడిని ఇంటికే పిలిపించి పడక సుఖం పొందుతున్నారు. కొందరు భర్తకు తెలియకుండా చాటు మాటుగా అలాంటి పనులు చేస్తున్నారు. కొందరు భర్తలకు తమ … Read more

Intinti gruhalakshmi: భర్తను ఆపేందుకు లాస్య కపట నాటకం.. విషం తాగి కన్నీరు!

Intinti gruhalakshmi: స్టార్ మా లో ప్రసారం అయ్యే ఇంటింటి గృహలక్ష్మీ సీరియల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కార్తీక దీపం సీరియల్ తర్వాత తెలుగు ప్రజలు ఎక్కువగా ఈ సీరియల్ నే చూస్తున్నారు. అందుకే టీఆర్పీ దూసుకుపోతోంది. ఈ మధ్య ఇంటింటి గృహలక్ష్మి టీఆర్పీ చాలా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు కాస్త పెరిగిపోతుంది. అయితే లాస్యని బెదిరించో, భయపెట్టో తన డబ్బులు తాను సాధించుకుంది తులసి. దీంతో దేవుడు ముందు … Read more

Lord Shani Dev : శని దేవుడికి కోపం కలిగించే ఈ పనులు చేయొద్దు.. మీపై శని వక్రదృష్టికి సంకేతాలివే!

Lord Shani Dev gets angry due to these reasons, You Must Know these Facts

Lord Shani Dev : శని దేవుడిని శనివారం ఎక్కువగా పూజిస్తుంటారు. శని దేవుడిని ఆరాధించడం ద్వారా శని దోషాల నుంచి ఉపశమనం పొందవచ్చు. తెలిసో తెలియకో చాలామంది కొన్ని పనులు చేస్తుంటారు, అలా చేస్తే శనిదేవుని వక్ర దృష్టి వారిపై పడుతుందని తెలియదు. వ్యక్తి చేసే పొరపాట్లు, తప్పుడు పనులు, వారి ప్రవర్తన కారణంగా శని దేవుడు ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది. శని దేవుడు మీపై కోపంగా ఉన్నారో లేదో కొన్ని సంకేతాలను బట్టి తెలుసుకోవచ్చు. … Read more

Anchor vishnu priya: పైనుంచి కింద వరకు మొత్తం చూపించేస్తోందిగా.. మరి విష్ణుప్రియ అంటే ఆమాత్రం ఉంటది!

Anchor vishnu priya: యాంకర్ విష్ణుప్రియ… పోవేపోరా ప్రోగ్రాంతో ప్రేక్షకుల మదిలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పొడుగు ముక్కు, పొడుగు కాళ్ల అందంతో అందరికీ పిచ్చెక్కించే ఈ భామ పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొంది. పండగలు, పబ్బాలప్పుడు చేసే కార్యక్రమాల్లో పాల్గొని ప్రేక్షకులను మెప్పించింది. అంతే కాదండోయ్… ఈ మధ్య వాటన్నిటికి చెక్ పెడుతూ… అందంపై కాంట్రన్సేట్ చేసింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా జిమ్ లు వెళ్తూ… సన్నబడేందుకు, ఫిట్ గా అయ్యేందుకు చాలానే కష్టపడుతోంది. … Read more

Join our WhatsApp Channel