Cheetah fight in RRR: చిరుతతో ఎన్టీఆర్ ఫైట్ ఎలా తెరకెక్కించారో తెలుసా?
Cheetah fight in RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బలమైన కథతో, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్ తో తెరకెక్కించిన ఈ సినిమాకు విజవల్ ఎఫెక్ట్స్ మరింత కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఆర్ఆర్ఆర్ సినిమాలో గ్రాఫిక్స్ కు పెద్ద పీట వేశారు. ముఖ్యంగా చరణ్, తారక్ ఇంట్రడక్షన్ సీన్స్, ఇంటర్వెల్ క్లైమాక్స్ సన్నివేశాలు అయితే … Read more





