వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ulavacharu Biryani : నోరూరించే ఉలవచారు బిర్యానీ.. ఎప్పుడైనా ట్రై చేశారా? లొట్టలేసుకుంటూ తినేస్తారు!

Ulavacharu Biryani recipe Making Restaurant Style at Home, Follow These Steps

Ulavacharu Biryani : బిర్యానీ.. ఈ పేరు వింటే చాలు.. బిర్యానీ ప్రియుల్లో నోట్లో లాలాజలం ఊరిపోతుంటుంది. అనేక రకాల బిర్యానీలను తయారు చేసుకోవచ్చు. అయితే ఇప్పటివరకూ మీరు చూసిన బిర్యానీల్లో ఉలవచారు బిర్యానీని ఎప్పుడైనా తిన్నారా? అయితే ఓసారి ఉలవచారు బిర్యానీ ట్రై చేయండి.. ఒకసారి తిన్నారంటే.. వదిలిపెట్టకుండా ఖాళీ చేసేస్తారు. మరి.. ఈ ఉలవచారు బిర్యానీ ఎలా తయారు చేయాలో తెలుసా? కావలసిన పదార్ధాలు : బాస్మతి రైస్ , ఉడికించి పెట్టుకున్న ఉలవచారు … Read more

Jabardasth Kiraak RP : జబర్దస్త్‌పై కిర్రాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్.. అంతా నిజమే.. ఇవిగో ఫ్రూప్స్!

Jabardasth Kiraak RP Sensational Comments on Jabardasth Comedy Show

Jabardasth Kiraak RP : బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో (Jabardasth Comedy Show) అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులను ఈ కామెడీ షో అంతగా ఆకట్టుకుంటోంది. ఎంతోమంది జబర్దస్త్ ద్వారా అనేక సినిమా అవకాశాలను దక్కించుకున్నారు. చాలామంది జబర్దస్త్ కమెడీయన్ల కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది. అలా తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్న జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులను వెలుగులోకి తెచ్చింది. జబర్దస్త్ అనే పేరును … Read more

Pan-adhaar Link: ఆధార్, పాన్ లింక్ చేయలేదా.. రెట్టింపు పెనాల్టీ చెల్లించాల్సిందే!

Pan-adhaar Link: ఆధార్ కార్డు, పాన్ కార్డు లింక్ చేయమని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ చాలా మంది దాన్ని పెడన చెవిన పెడ్తూ… లింక్ చేస్కోవట్లేదు. గత రెండేళ్లుగా ప్రభుత్వం ఆధార్ పాన్ కార్డుల లింకింగ్ ను పొడగిస్తూనే వస్తుంది. కానీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి పాన్ ఆధార్ లింక్ చేస్కోకపోతే… ఫెనాల్డీ పడుతుంది. 2022 జూన్ 30 లేదా అంతకంటే ముందు మీ పాన్ కార్డును … Read more

TRS vs BJP : తిరిగి తెరాసలోకి ఈటల రాజేందర్.. కేటీఆర్ స్పందన!

TRS vs BJP : దేశంలోని అన్ని వ్యవస్థల్లాగే ఎన్నికల సంఘాన్ని కూడా బీజేపీ గుప్పిట పెట్టుకుందని, ప్రధాని మేదీకి దమ్ము ఉంటే తెలంగాణలో ముందుస్తు ఎన్నికలకు ఆదేశించాలని మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సర్వేలు చేసేంత సీన్ రాష్ట్రంలో బీజేపీకి, కాంగ్రెస్ కి లేదని విమర్శించారు. అయినా ఏ పార్టీ సర్వే చేసినా అందులో తెరాస గెలుస్తుందనే విషయమే బయటకొస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం సై అంటే అసెంబ్లీని ఇప్పుడే రద్దు చేసేందుకైనా సీఎం కేసీఆర్ … Read more

Gold prices today : ఏపీ, తెలంగాణల్లో భారీగా తగ్గిన వెండి ధరలు.. స్వల్పంగా బంగారం ధరలు?

Gold and silver prices on july 16th

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గగా, వెండి ధర భారీగా తగ్గింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.460 తగ్గి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,010గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700గా ఉంది. కిలో వెండి ధర రూ.1940 మేర తగ్గి రూ.56,030 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన … Read more

Horoscope: ఈ రెండు రాశుల వాళ్లకు అధికారుల ప్రశంసలు.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

Horoscope: ఈరోజు అనగా జులై 16వ తేదీ శనివారం రోజు ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల వల్ల 12 రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా ఈరోజు ఈ రెండు రాశుల వాళ్లకు చాలా బాగుందని.. అధికారుల ప్రశంసలు అందుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి.. ఈ రాశి వాళ్లకు అంటే వృశ్చిక రాశి … Read more

Contract wedding: దిమ్మతిరిగే షరతులతో కాంట్రాక్ట్ వెడ్డింగ్.. మామూలుగా లేదుగా!

Contract wedding: మన హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి చాలా విలువ ఇస్తాం. తాళి కట్టి బంధువలందరి ముందూ చేసిన ప్రమాణాలే సాక్ష్యాలుగా భావించి జీవితాంతం కలిసుండాలని దీవిస్తాం. ఇవి కాకుండా పెద్దలు కుదిర్చిన పెళ్లి, ప్రేమ పెళ్లి, రిజిస్ట్రేషన్ పెళ్లి, గుడిలో పెళ్లి లాంటివి కూడా చాలానే చూశాం. ఇప్పుడు ఓ కాంట్రాక్ట్ వెడ్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వారి వివాహ వేడుక తర్వాత… తమ ఒప్పందంపై వధూవరులిద్దరూ సంతకం చేశారు. ఇక … Read more

pratap pothen: రాధికతో పెళ్లి, విడాకుల గురించి ప్రతాప్ పోతెన్ కామెంట్లు..!

pratap pothen: వరుస విషాదాలు సినీ పరిశ్రమను ముంచెత్తుతున్న వేళ.. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, ఆకలి రాజ్యం ఫేమ్, సీనియర్ హీరో రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. రెండు పెళ్లిళ్లు చేస్కున్నా చివరకు ఆయన ఒంటరిగా ఉండగానే కన్ను మూశారు. ప్రతాప్ పోతెన్ మరణ వార్త తెలుగు, తమిళ పరిశ్రమ షాక్ కి గురైంది. ప్రతాప్ పోతెన్ మలయాళ నటుడే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో … Read more

Jabardasth : 16 ఏళ్ల అమ్మాయితో మను వివాహం, ఆమె పెళ్లిలో 13 మందేనట!

Jabardasth : జబర్దస్త్ షో గురించి, అందులో పాల్గొనే కంటెస్టెంట్లు, జడ్జుల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సింగర్ మను, నటి ఇంద్రజ జడ్జులుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా జిరిగి ఓ ఎపిసోడ్ లో వెంకీ మంకీని పెళ్లి గురించి అడిగారు ఇంద్రజ. అయితే వెంకీ తనది లవ్ మ్యారేజ్ అని చెప్పాడు. ఆమె కూచిపూడి డ్యాన్సర్ అయితే తాను మిమిక్రీ ఆర్టిస్ట్ ని అని.. ఓ … Read more

Nuvvu Nenu Prema July 15 Today Episode : నువ్వు నేను ప్రేమ సీరియల్.. విక్రమాధిత్య పద్మావతిని ప్రేమిస్తున్నాడా? ఆర్య ప్రయత్నం ఫలించిందా?

Nuvvu Nenu Prema July 15 Today Episode _ Vikramaditya Angry on Arya about Padmavathi in Nuvvu Nenu Prema Today Serial in Starmaa Channel

Nuvvu Nenu Prema July 15 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. వికీ తమ్ముడు ఆర్య.. పద్మావతికి వికీ ఎలాంటి వాడో చెబుతాడు. వికీలో మీరు ఒకవైపు మాత్రమే చూశారు. అతనిలో మీరు మరో షేడ్ చూస్తే మాత్రం ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారని అంటాడు. ఆరోజు త్వరగా రావాలనే కోరుకుంటున్నానని … Read more

Join our WhatsApp Channel