Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

pratap pothen: రాధికతో పెళ్లి, విడాకుల గురించి ప్రతాప్ పోతెన్ కామెంట్లు..!

pratap pothen: వరుస విషాదాలు సినీ పరిశ్రమను ముంచెత్తుతున్న వేళ.. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, ఆకలి రాజ్యం ఫేమ్, సీనియర్ హీరో రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. రెండు పెళ్లిళ్లు చేస్కున్నా చివరకు ఆయన ఒంటరిగా ఉండగానే కన్ను మూశారు. ప్రతాప్ పోతెన్ మరణ వార్త తెలుగు, తమిళ పరిశ్రమ షాక్ కి గురైంది. ప్రతాప్ పోతెన్ మలయాళ నటుడే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో ... Read more

By Vinod Kumar

Published on: July 15, 2022 5:30 PM

Updated on: July 15, 2022 5:25 PM

---Advertisement---

pratap pothen: వరుస విషాదాలు సినీ పరిశ్రమను ముంచెత్తుతున్న వేళ.. తాజాగా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, ఆకలి రాజ్యం ఫేమ్, సీనియర్ హీరో రాధిక మాజీ భర్త ప్రతాప్ పోతెన్ కన్నుమూశారు. రెండు పెళ్లిళ్లు చేస్కున్నా చివరకు ఆయన ఒంటరిగా ఉండగానే కన్ను మూశారు. ప్రతాప్ పోతెన్ మరణ వార్త తెలుగు, తమిళ పరిశ్రమ షాక్ కి గురైంది. ప్రతాప్ పోతెన్ మలయాళ నటుడే అయినా సౌత్ లోని అన్ని భాషల్లో ఆయన సినిమాలు చేశారు. సీనియర్ హీరోయిన్, ప్రముఖ నటి రాధికను మెదటగా పెళ్లి చేస్కుంది ఇతనే. 1985లో పెళ్లి చేస్కున్న వీరిద్దరూ 86లోనే విడిపోయారు.

Advertisement

రాధికతో విడాకుల తర్వాత ప్రతాప్ పోతెన్ నాలుగేళ్లు ఒంటరిగానే ఉన్నాడు ఆ తర్వాత అమల సత్యనాథ్ ను 1990లో పెళ్లి చేస్కున్నాడు. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. 2012లో అమలకు కూడా విడాకులు ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఒంటరిగానే జీవిస్తున్నారు. రాధిక చాలా మంచిదని.. విడాకులకు ప్రత్యేకమైన కారణలేం లేవని ఆయన వివరించారు. పెళ్లి అనేది అందరి జీవితానికి సరిపడేది కాదన్నారు. అది ఇద్దరి ఆలోచనలను బట్టి ఉంటుందని గతంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.