వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Alia bhatt: బ్రా కనిపిస్తే తప్పేంటంటూ ఫైర్ అయిన బాలీవుడ్ బ్యూటీ..!

Alia bhatt: బాలీవుడ్ నటి ఆలియా భట్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులపై సంచలను వ్యాఖ్యలు చేసింది. కెరియర్ ప్రారంభంలో సెక్సిజన్ ఎదుర్కొన్నప్పటికీ ఆ మాటల తీవ్రత కొద్ది రోజుల వరకూ తెలియలేదన్న బ్యూటీ.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొత్తలో ఓ వ్యక్తి చేసిన సెక్సిస్ట్ వ్యాఖ్యలు చిరాకు తెప్పించాయని వాటి వెనకున్న దుర్మార్గపు ఆలోచనల గురించి తెలుసుకొని కలత చెందినట్లు వెల్లడించింది. మహిళలు తమ శరీరాన్ని దాచుకొని ఎవరైనా చెప్పినప్పుడు భరించలేని కోపం వస్తుందన్న ఆలియా.. బ్రా బయటకు … Read more

Man fall in hot sambar: మరుగుతున్న సాంబారులో పడిన వ్యక్తి.. చికిత్సపొందుతూ మృతి!

Man fall in hot sambar: మద్యం మత్తులో ఓ వ్యక్తి ఒళ్లు తెలియకుండా ప్రవర్తించి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. గ్రామ దేవత ఉత్సవాల సందర్భంగా ఊరంతా పండుగు చేసుకుంటుండగా… ఆ వ్యక్తి మాత్రం ఫుల్ గా మద్యం తాగి ఆ ఇంట్లో తీవ్ర విషాధాన్ని నింపాడు. ఉడుకుతున్న సంబారులో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధ ఘటన తమిళనాడులో జరిగింది. మధురైలోని పలంగానట్టిలో గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను గ్రామస్థులు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా … Read more

Illegal Affair : భర్త బయటకి వెళ్లగానే మరిదితో అఫైర్.. అడ్డొస్తున్నాడని అంతం!

bihar woman held for giving supari to kill husband who distrubs her extra marital affair

Illegal Affair : కొందరు మహిళలు ఆడతనానికే మచ్చ తీసుకువస్తున్నారు. భర్త ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకుంటున్నారు. ఆ విషయం భర్తకు తెలిసి నిలదీస్తే వారిని చంపి అడ్డు తొలగించుకుంటున్నారు. మరికొందరేమ భర్తకు తెలియకుండా ఇంట్లోనే యవ్వారం సాగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఓ ఘటనే వెలుగులోకి వచ్చింది. బిహీర్ లోని గాచియాలోని గోపాల్ పూర్ పరిధిలో మానవ సంబంధాలకు మచ్చ తెచ్చే ఘటన జరిగింది. పప్పు గుప్తా, ప్రీతి గుప్తా భార్యాభర్తలు. అయితే వీరితోపాటు భర్త సోదరుడు … Read more

Samantha : పుష్ప-2లో సమంత.. ఐటెం సాంగ్ కాదు.. ఆ పాత్రలో సామ్.. ఫ్యాన్స్‌కు పూనకాలే

Samantha : అల్లు అర్జున్, సుకుమార్ క్రేజీ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ పుష్ప. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇటు సౌత్, అటు నార్త్ ఇండియాలో కుమ్మేసింది ఈ సినిమా. ఒక్కసారిగా బన్నీ ఇమేజ్ ఆకాశానికి పెరిగింది. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పేరు వచ్చింది. హీరోయిన్ గా చేసిన రష్మిక మందన్న అయితే నేషనల్ క్రష్ గా మారిపోయింది. … Read more

Cheddi Gang : ఒంటిపై చెడ్డీలు, చేతిలో రాడ్డు.. గజగజా వణికిపోతున్న ఆ ప్రాంత వాసులు!

Cheddi Gang : చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వింటే చాలు చాలా మంది వెన్నులో వణుకు పడుతుంది. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. కేవలం ఒంటిపై చెడ్డీలు వేస్కొని , మొహానికి మాస్కు పెట్టుకొని, చేతిలో రాడ్లతో, శరీరమంతా నూనె పోస్కొని తిరుగుతుంటారు. శివారు ఇళ్లే లక్ష్యంగా చేస్కొని దొంగతనాలకు పాల్పడుతుంటారు. మాట వినని ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వీరు వెనుకాడరు. భయపడి అడిగివన వన్నీ ఇచ్చేసిని వారిని మాత్రమే ప్రాణాలతో వదిలేస్తారు. అంతటి … Read more

Wife Cheating: ప్రియుడితో లేచిపోయిన భార్య.. ఆ భర్త ఏం చేశాడంటే?

Wife Cheating: పవిత్రమైన వివాహ బంధాన్ని అపహాస్యం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఇందులో పురుషులు, మహిళలు అన్న బేధమే లేదు. అనవసర సుఖాల వంట పడుతూ చీ అనిపించుకుంటున్నారు. భర్త అందమైన కుటుంబాన్ని వదిలేసి వేరే వ్యక్తితో లేచిపోయింది ఆ పెళ్లాం. ఈ ఘటన ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి విశాఖపట్నంలోని అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. నర్సీపట్నంలోని కొత్త వీధికి చెందిన కామిరెడ్డి దుర్గా ప్రసాద్ కు ఓ మహిళతో కొంత కాలం క్రితం పెళ్లయింది. అంతా బాగుందనుకున్న … Read more

KA Paul: తెలంగాణ ఎన్నికలపై కేఏ పాల్ జోస్యం.. ఏమన్నారంటే?

KA Paul: తెలంగాణకు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని… తాను తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈరోజు ఆయన తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తాను వచ్చినప్పటి నుంచి కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా బరిలో దిగుతానని… ఏపీకి ఒక మహిళను ముఖఅయమంత్రిని చేస్తానని ఆయన వివరించారు. తెలంగాణ సీఎం కేసఆర్ గురించి వ్యాఖ్యానిస్తూ కేసీఆర్ ఖబడ్దార్.. నేను … Read more

NTR august Tragedy: ఎన్టీఆర్ కుటుంబానికి అచ్చిరాని ఆగస్టు నెల.. అసలేమైంది!

NTR august Tragedy: సీనియర్ ఎన్టీ రామారావు ఇంట్లో విషాదం నెలకొంది. దివంగత ఎన్టీఆర్ చిన్న కూతురు ఉమా మహేశ్వరి ఆగస్టు ఒకటిన ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తన గదిలోనే చున్నీతో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. అయితే ఎన్టీ రామారావు కుటుంబానికి ఆగస్టు నెల కలిసి రావడం లేదు. ఆ కుటుంబానికి ఆగస్టు నెలలో తీవ్ర విషాదకర ఘటనలు ఎదురయ్యాయి. 2019 దివంగత ఎన్టీఆర్ నాల్గవ కుమారుడు అయిన హరి … Read more

Pranitha Daughter: నటి ప్రణీత కూతురు ఎంత క్యూట్ గా ఉందో.. చూస్తుంటేనే ముద్దస్తోంది!

Pranitha Daughter: ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు సినీ రంగానికి పరిచయం అయిన ప్రణీత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే కరోనా సమయంలో కన్నడ వ్యాపార వేత్త నితిన్ రాజుని వివాహం చేసుకున్న ఈమెకు ఇటీవల పాప పుట్టింది. ఆ పాపకి ఆర్న అని పేరు పెట్టారు. తాజాగా మొదటి సారి ప్రణీత తన కూతురు మొహం కనపడేలా ఫొటోలను షేర్ చేసింది. కూతురు ఆర్నతో కలిసి ఆమె … Read more

Naga Chaitanya : నా లైఫ్ గురించి మీకెందుకు.. అంతా సామ్ వల్లే.. చైతూ షాకింగ్ కామెంట్స్!

Naga Chaitanya Shocking Comments on Samantha And his Personal life

Naga Chaitanya : నాగచైతన్య -సమంత దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమించుకొని పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.2017 లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ బంధం ఎంతో కాలం గడవకముందే విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకుని కూడా దాదాపు పది నెలలు కావస్తోంది. కానీ ఈ జంటపై వచ్చే రూమర్స్ మాత్రం తగ్గడం లేదు. ఇక వీరి పేరు వినగానే సోషల్ మీడియా లో కామెంట్ ల వర్షం కురుస్తుంది. ఇటు హిందూ సాంప్రదాయం … Read more

Join our WhatsApp Channel