వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Alberto nonino: పాపం, పగోడికి కూడా ఈఅథ్లెట్ కి వచ్చిన కష్టాలు రాకూడదు.. ఏమైందంటే!

Alberto nonino: ప్రపంచ స్థాయి వేదికలపై క్రీడాకారులకు అప్పుడప్పుడూ అనుకోని విధమైన పరిస్థితులు ఎదురవుతాయి ఇదీ అలాంటిదే. కొలంబియాలో జరుగుతున్న వరల్డ్ అధ్లెటిక్స్ అండర్-20 ఛాంపియన్ షిప్స్ లో ఇటలీ అథ్లెట్ ఆల్బెర్టో నోనినో ను దురదృష్టం వెంటాడింది. శుక్రవారం కాలీలో జరిగిన 400 మీటర్ల డెకాథ్లన్ ఈవెంట్ మధ్యలో ఆల్బెర్టో నోనిననో దుస్తుల్లో సమస్య తలెత్తింది. జననాంగ షార్ట్ నుంచి బయటకు రావడంతో అతని పరుగులో వేగం తగ్గింది. ఈ సమస్యను చక్కదిద్దుకునేందుకు ఆయన రెండు … Read more

Amardeep mother: కాబోయే కోడలి గురించి షాకింగ్ కామెంట్లు చేసిన అమర్ దీప్ తల్లి..!

Amardeep mother: బుల్లితెర నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అమర్ దీప్ ప్రస్తుతం జానకి కలగనలేదు సీరియల్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకున్నాడు. ఇటీవలే బుల్లితెర నట తేజస్వినితో ఘనంగా నిశ్చితార్థం కూడా చేస్కున్నాడు. ఇకపోతే వీరిద్దరూ ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్న విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు. రహస్యంగా వీరిద్దరూ ప్రేమాయణం చేసి నిశ్చితార్థంలో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశారు. అయితే మల్లికా(విష్ణు ప్రియ) ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఛానెల్ … Read more

Woman Murder: అందంగా ఉందని అనుమానం పెంచుకొని.. ఆపై కట్టుకున్న దాన్నే హత్య!

Woman Murder: అతని భార్య చాలా అందంగా ఉంటుంది. అదే ఆమె పాలిట శాపం అయింది. ఎవరికైనా అందంగా ఉన్న వాళ్లంటే పిచ్చి ఉంటుంది. కానీ అతడికి ఆమె అందంగా ఉంటే నచ్చలేదు. ఈ అందంమే వారిద్దరి మధ్యా అగాథాన్ని సృష్టించి ఆమె హత్యకు కారణం అయింది. అయితే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం అశోక్ నగర్ లో ఆసిఫ్ అనే వ్యక్తికి మాత్రం భార్య మరీ అందంగా ఉండటం నచ్చక.. అర్ధాంగిపై లేనిపోని అనుమానాలు పెంచుకున్నాడు. … Read more

Gold prices today : భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధర స్థిరంగా ఉండగా, వెండి ధర పెరిగింది. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.440 పెరిగి రూ.54,000 చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,000గా ఉంది. కిలో వెండి ధర రూ. 1560 పెరిగి 60,550 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో … Read more

Horoscope: ఈ రెండు రాశుల వాళ్లకి వారమంతా సూపర్.. అందులో మీరున్నారేమో చూస్కోండి!

Horoscope: ఈ వారం అనగా ఆగస్టు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని సంచారం వల్ల ముఖ్యంగా ఈ రెండు రాశుల వాళ్లకి వారమంతా చాలా బాగుంది. అయితే ఈ రాశులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి.. గుర్తింపు, గౌరవం లభిస్తాయి. ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది. ఉద్యోగ … Read more

Niharika Konidela: ఐలవ్యూ అంటూ ఓ అబ్బాయి ఫొటో షేర్ చేసిన మెగా డాటర్, అతనెవరంటే?

Niharika Konidela: మెగా డాటర్ నిహారిక గురించి తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. పెల్లికి ముందు ఆమె ఎలా ఉందో పెళ్లికి తర్వాత కూడా అలాగే ఉంది. కాగా నిహారిక ప్రస్తుతం పలు వెబ్ సిరీస్ లకు నిర్మాతగా వ్యవహిస్తున్నారు. ఓవైపు కెరియర్ పరంగా ముందుకెళఅతూనే తన భర్త చైతన్యతో కలిసి టూర్లు కూడా తిరుగుతోంది. ఇకపోతే నిహారికకు ఫ్రెండ్స్ కూడా చాలా మందే ఉన్నారు. ఆమె పెళ్లికి వచ్చిన స్నేహితులను చూస్తే ఆ విషయం … Read more

Amar deep: అమర్ దీప్ అన్ని కష్టాలు పడ్డాడా.. జబర్దస్త్ మేనేజర్ ఎందుకంతలా తిట్టాడు?

Amar deep: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటుడు అమర్ దీప్ చౌదరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన జానకి కలగనలేదు సీరియల్ లో హీరోగా నటిస్తున్నారు. అయితే తాజాగా ఈయన కోయిలమ్మ సీరియల్ నటి తేజస్విని గౌడతో నిశ్చితార్థం చేస్కున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమర్ దీప్ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలోనే బజర్దస్త్ కామెడీ షో … Read more

Raksha Bandhan 2022: ఈ ఏడాది రాఖీ పండుగ ఏరోజో తెలుసా, ఇలా చేయండి!

Raksha Bandhan 2022: రక్షా బంధన్ పండుగను ఈ ఏడాది ఏరోజు జరుపుకుంటారనే విషయంపై కొంద మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. సాధారణంగా అయితే శ్రావణ మాసం పౌర్ణమి నాడు ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు. పంచాంగం ప్రకారం.. ఈసారి పౌర్ణమి తేదీ రెండు రోజులు ఉంది. అంటే ఆగస్టు 11, 12వ తేదీల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పండుగ ఏరోజు జరుపుకోవాలనే దానిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. పంచాంగం ప్రకారం అయితే శ్రావణ పూర్ణిమ 11వ తేదీ … Read more

VV Vinayak: చెన్నకేశవ రెడ్డి సినిమాను రిజక్ట్ చేసిన సౌందర్య, వెల్లడించిన వీవీ వినాయక్!

VV Vinayak: ఆది సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన వీవీ వినాయక్ ఆ తర్వాత వెంటనే నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీశారు. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ లో అదరగొట్టేశారు ముఖ్యంగా ఇందులోని డైలాగ్ లు అభిమానులను తెగ మెప్పించాయి. సత్తిరెడ్డి అనగానే భూమిలో నుంచి వచ్చే కార్ల సీన్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. హీరోయిన్లుగా స్రియా, టబు యాక్టింగ్ ఇరగదీశారు. మణిశర్మ మ్యూజిక్, వీవీ వినాయక్ మేకింగ్ సూపర్ హిట్ … Read more

Nagarjuna: నాటి నాగార్జున డూప్ హీరో.. ఇప్పుడో స్టార్ హీరో, ఎవరో తెలుసా?

Nagarjuna: సాధారణంగా సినిమాల్లో యాక్షన్ సన్నివేషాలు వచ్చినప్పుడు లేదా డ్యుయల్ పాత్ర చేయాలన్నప్పుడు హీరోలు చేయలేకపోతే వారి స్థానంలో డూప్ లను పెట్టి ఆ సన్నివేషాలను చిత్రీకరిస్తూ ఉంటారు. ఇలాగే హలో బ్రదర్ సినిమాలో కూడా నాగర్జూనకు డూప్ గా నటించిన అతను.. ప్రస్తుతం ఓ స్టార్ హీరో. అయితే ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 1993లో దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్య నారాయణ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ.. నాగార్జున … Read more

Join our WhatsApp Channel