వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ganesha Slokams : ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతుందా? ఈ శ్లోకాలు పఠిస్తే చాలు..!

ganesha slokas

Ganesha Slokams  : ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుందా? ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం శూన్యంగానే ఉంటుందా? పని ప్రారంభించిన ప్రతిసారి విఘ్నాలు ఎదురువుతున్నాయా? అయితే గణనాథుడి అనుగ్రహం ఉండాల్సిందే… ఎందుకంటే.. ఆయన దేవతల్లో ప్రథమ పూజ్యుడు. ఏ పూజ చేసినా గణనాథుడికి ముందుగా పూజ చేయాల్సిందే… అది దైవకార్యాలు కావొచ్చు.. ఏ పనితలపెట్టినా తప్పనిసరిగా ముందు గణనాథుడిని పూజించాలి. ఇది ప్రతిపూజా విధానంలో అందరూ అనుసరించేది.. అప్పుడు మాత్రమే ఎలాంటి … Read more

Thyroid Disease : థైరాయిడ్ వ్యాధి ప్రాణాంతకమా.. వస్తే ట్రీట్మెంట్‌తో క్యూర్ అవుతుందా..?

Is thyroid disease dangerous, how can be cured with treatment

Thyroid Disease : ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొత్త కొత్త వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరైతే కావాలని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నట్టు తెలుస్తోంది. ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం, లేట్ నైట్ రాత్రులు గడపడం, సమయపాలన లేని తిండి, రెగ్యులర్‌గా వ్యాయామం చేయకపోవడం, అధిక ఒత్తిడి, డిప్రెషన్ ఇలా అనేక కారణలున్నాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది ఫురుషులు, మహిళల్లో థైరాయిడ్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యాధి వచ్చిన వారు సడెన్‌గా బరువు పెరగడం, తగ్గడం, … Read more

Constable crying: భోజనం బాగాలేదని వలవలా ఏడ్చిన పోలీస్ కానిస్టేబుల్..!

Constable crying: ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ చేతిలో భోజనం ప్లేటు పట్టుకొని మరీ రోడ్డు మీదకు వచ్చాడు. గట్టి గట్టిగా ఏడుస్తూ… ఈ భోజనం చూడండి బాగాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఎవరు చెప్పినా వినకుండా వలవలా ఏడ్చాడు. కానిస్టేబుల్ ఏడుపు చూసి కొందరు లోలోపలే నవ్వుకోగా, కొందరు ఏడవద్దంటూ సలహాలు ఇచ్చారు. అయితే పోలీస్ మెస్ లో భోజనం చాలా బాగుంటుందని, నాణ్యమైన ఆహారం పెడతారని అందరూ భావిస్తుంటారు కానీ అలా … Read more

Samantha food: రెండు నెలల పాటు రోజుకు ఒకే సారి తినిందట.. పాపం సామ్!

Samantha food: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన క్రెడిట్ కు దగ్గట్లు సినిమాల్లో నటించి తెలుగు, తమిళ, ఆడియన్స్ లో చెరగని ముద్ర వేసుకుంది. తనకంటూ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. గతేడాది చైతూతో విడాకులు తీసుకున్న తర్వాత సామ్ కెరియర్ పైనే దృష్టి పెట్టింది. వరుస చిత్రాలను అనౌన్స్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే కాస్త సమయం ఉన్నప్పుడల్లా ఆయా … Read more

Allu arjun: ఒక్క యాడ్ కు పది కోట్లు.. అయినా నో చెప్పిన బన్నీ, ఎందుకంటే?

Allu arjun: పుష్ప సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ తో పాన్ ఇండియా రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. త్వరలో పుష్ప-2 సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపిస్తుండగా.. ఈ గ్యాప్ లో బన్నీ యాడ్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. జాతీయ స్థాయిలో పలు సంస్థలు అల్లు అర్జున్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించేందుకు క్యూ కడుతున్నాయి. నేపథ్యంలోనే లిక్కర్, గుట్కా, బ్రాండ్ సంస్థలు కూడా అల్లు అర్జున్ … Read more

Gold prices today : స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.270 తగ్గి రూ.53,720కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,730గా ఉంది. కిలో వెండి ధర రూ. 30 తగ్గి 60,010 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Horoscope today: ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా సూపర్.. నక్కతోక తొక్కినట్టే!

Horoscope today: ఈరోజు అంటే ఆగస్టు 12వ తేదీ శుక్రవారం రోజున పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా చాలా బాగుంటుందని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి వారికి కల్గబోయే లాభాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి.. కర్కాటక రాశి వాళ్లకు వృత్తి, … Read more

Ashwagandha Benefits : ఈ చూర్ణంతో ఎన్ని వ్యాధులైనా తోకమూడవాల్సిందే.. మూలికల్లో మొనగాడు అశ్వగంధ!

how to use ashwagandha powder in telugu

Ashwagandha Benefits : ఆయుర్వేదంలో ఎన్నో మూలికలు ఉన్నాయి. కానీ, అందులో మూలికలకు రారాజుగా పేరొందిన ఆశ్వగంధ కలిగే అద్భుత ప్రయోజనాలు గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మూలికలకే మొనగాడు ఈ అశ్వగంధ ఔషధ ఉపయోగాలు కూడా తెలిస్తే అసలు వాడకుండా వదిలిపెట్టరు. ఇంతకీ ఈ అశ్వగంధతో ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. అశ్వగంధ.. ఈ మూలికను తెలుగులో ‘పెన్నేరు దుంప’గా పిలుస్తుంటారు. అంతేకాదు.. వాజీకరి, కామరూపిణి, బల్య అనే పేర్లు కూడా ఉన్నాయి. పెన్నేరు క్షుప … Read more

Hero sumanth: వేణుకి కలిసిరానిది సుమంత్ కి ఎలా కలిసొచ్చిందో తెలుసా?

Hero sumanth: భారతీయ చిత్ర పరిశ్రమ అంటే బాలీవుడ్ మాత్రమే అని వినబడే రోజులు మారాయి. ఇండియన్ సినిమాఅంటే తెలుగు సినిమా అన్న రేంజ్ కు మనవాళ్లు ఎగబాకారు. మన తెలుగు సినిమాలకు దేశ విదేశాల్లో కూడా ఆదరణ ఉంది. ఒకప్పుడు హిందీ సినిమా రాజ్యమేలుతున్న వేళ హిందీ భాషల్లో నటించే స్టార్లను తమ సినిమాల్లోకి తీసుకుంటే బాగా మార్కెట్ చేస్కోవచ్చ్ని సౌత్ లో ఉన్న దర్శకనిర్మాతలు భావించేవారు. కానీ ఇప్పుడు మన స్టార్లను పెట్టుకొని మార్కెట్ … Read more

Nayanathara: నయనతార తల్లి కాబోతుందా.. వార్తల్లో నిజమెంత!

Nayanathara: హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహం చేస్కున్న విషయం అందరికీ తెలిసిందే. జూన్ 9వ తేదీన మహాబలిపూరంలో అత్యంత సన్నిహుతులు, సినీ ప్రముఖల మధ్య వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. వివాహం అనంతరం ఈ జంట తిరుమల వెళ్లి శ్రీవారిని కూడా దర్శించుకున్నారు. ఆ తర్వాత లాంగ్ హనీమూన్ ట్రిప్ కు కూడా వెళ్లారు. రెండు, మూడు వారాల పాటు ఇష్టమైన ప్రదేశాల్లో ఏకాంతంగా గడిపారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన నయనతార ఒప్పుకున్న … Read more

Join our WhatsApp Channel