వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Anchor ansuya : జబర్దస్త్ ను అందుకే వీడానంటూ షాకింగ్ కామెంట్లు చేసిన అనసూయ!

Anchor ansuya : దాదాపు 9 ఏళ్ల పాటు జబర్దస్త్ యాంకర్ గా సక్సెస్ ఫుల్ జర్నీ సాగించిన యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కి గుడ్ బై చెప్పిన నాగబాబు అండ్ కో బ్యాచ్ మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పట్లో నాగబాబు.. ఆ తర్వాత అతని శిష్యుడు కిరాక్ ఆర్పీ జబర్దస్త్ కామెడీ షోపై తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే అనసూయ మాత్రం వివాదాల … Read more

Lovers suicide: ప్రేమికుల ఆత్మహత్య, మిమ్మల్ని తలదించుకునేలా చేశానంటూ సూసైడ్ నోట్!

Lovers suicide: ఉన్నత లక్ష్యాలతో విశాఖ నగరానికి వచ్చిన ఆ యువతీ యువకుల కల జల్సాల మత్తులో కరిగిపోయింది. అడ్డదారులపై వైపు అడుగులు వేయించి చివరికి ప్రాణం తీసుకునేలా చేసింది. ఈ ఘటనపై ఎంవీపీ కాలనీ, ఆరిలోవ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయ నగరం జిల్లా తెర్లాం మండలం విజయరాంపురానికి చెందిన దళఆయి దివ్య గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అనంతరం విశాఖ వచ్చింది. సివిల్స్ కోచింగ్ కోసం ఎంవీపీ కాలనీలోని ఆర్సీ రెడ్డి కోచింగ్ సెంటర్ … Read more

Double Murders : పెళ్లి చేయలేదని నాన్నను, బాబాయ్ ను చంపిన కుమారుడు..!

Double murders: రాఖీ పండుగ రోజు అందరూ రాఖీలు కట్టించుకుంటుండగా.. ఓ యువకుడు మాత్రం ఇంట్లో వారితో గొడవ పెట్టుకున్నాడు. తనకు పెళ్లి చేయమంటూ వాగ్వాదానికి దిగి.. తండ్రితో పాటు బాబాయిని హత్య చేశాడు. ఇంతటి దారుణ ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో రాఖీ పండుగ రోజున దారుమం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో 55 సంవత్సరాల కర్రల అబ్బయ్య, అతని సోదరుడు 50 ఏళ్ల కర్రల సాయిలుని … Read more

Heroine meena: ఊహించని నిర్ణయం తీసుకున్న మీనా.. ఏంటంటే?

Heroine meena: హీరోయిన్ మీనా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే ఇటీవలే ఆమె భర్త చనిపోయిన విషయం కూడా అందరకీ తెలిసిందే. ఈ క్రమంలోనే మీనా తన భర్త గురించి ఓ పోస్ట్ చేసింది. అందులో చతన భర్త గురించి ప్రస్తావించింది. అవయవ దానం వల్ల జరిగే మేలు, కలిగే సంతోషం గురించి వివరించింది. ఎవరో ఒకరు అలా ఆర్గాన్ డొనేట్ చేయడం వల్ల తన భర్త కొన్నేళ్లు జీవించారంటూ … Read more

TDP Leaders : వ్యూహం మార్చిన టీడీపీ నేత చంద్రబాబు, ఏం చేయనున్నారు?

Chndrababu play new political strategy in AP politics

TDP Leaders : ఏపీలో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ తీవ్రంగా ప్రయత్నస్తోంది. ఇందుకోసం సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా ఆ పార్టీ వెనుకాడేది లేదు. 40 ఏళ్ల క్రితం 1982లో పార్టీ ప్రారంభించిన తొలినాళ్ల వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చెప్పిన మాటనే ఇప్పుడు చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువ అయ్యాయరని.. దీని వల్ల అభివృద్ధి కూడా ఆఘిపోయిందని నాడు ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి యువ … Read more

Supritha comments : సురేఖా వాణికి పెళ్లంట.. పవన్, నాగ్ లతో డేటింగ్ కూడానంట!

Suprith reveals about her mother surekha vani second marriage

Supritha comments : సురేఖ వాణి, సుప్రిత.. సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్లకు పెద్దగా పరిచచయం అక్కర్లేని పేర్లు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. అయితే తాజాగా సురేఖ వాణి ఆమె కూతురు సుప్రితకు… ఉగ్గు పట్టినంత ఓపికగా బీర్ తాగిస్తున్న వీడియో వైరల్ గా మారింది. మందు ఏమాత్రం కింద పడకుండా కూతురు నోట్లో బీరు సీసా కుక్రింది మహాతల్లి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. … Read more

Swetha basuprasad : వ్యభిచారం చేస్తూ అడ్డంగా బుక్కయినా ఈ హీరోయిన్ ను గుర్తు పట్టారా..!

Swetha basuprasad Do you remeber who is this heroine

Swetha basuprasad : సినీ రంగానికి చెందిన నటీనటులు కొన్ని సార్లు గుర్తు పట్టలేకుండా పోతారు. కెరియర్ మొదట్లో కనిపించే రూపం ఆ తర్వాతకి అస్సలు ఉండదు. అవకాశాలు రావడం కోసం తమ రూపాలను కూడా మార్చుకుంటూ ఉంటారు. చాలా వరకు హీరోయిన్లే అలా తయారవుతుంటారు. ఇప్పటికి చాలా మంది హీరోయిన్ లు తమ ఫిజిక్ ను మార్చుకొని అభిమానులకు షాక్ ఇ్చచారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన ఫిజిక్ మార్చి అందరికీ షాక్ ఇచ్చింది. … Read more

Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ.250 పెరిగి రూ.54,400కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,980గా ఉంది. కిలో వెండి ధర రూ. 1000 తగ్గి 61,000 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. … Read more

Horoscope today : ఈరెండు రాశుల వాళ్లు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ..!

These two zodiac signs are very lcuky this day

Horoscope today : ఈరోజు అంటే ఆగస్టు 14వ తేదీ శుక్రవారం రోజున పన్నెండు రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలిపారు. ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల ఈరెండు రాశుల వాళ్లకి ఈరోజంతా చాలా జాగ్రత్తగా ఉండాలని వివరించారు. అయితే ఆ రెండు రాశులు ఏంటి వారు ఎందుకంత జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి జాగ్రత్తలు తీస్కోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తుల … Read more

Raksha Bandhan : చిరుత పులికి రాఖీ కట్టిన మహిళ.. వీడియో వైరల్!

Woman ties rakhi to leopard photos goes viral

Raksha bandhan : దేశంతో పాటు, విదేశాల్లో ఉన్న వారు కూడా రాఖీ పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న సౌదరీమణులు.. తమ సోదరుల ఇంటికి వెళ్లి ప్రేమాభిమానాలతో రాఖీని కడతారు. అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనురాగానికి గుర్తుగా రాఖీ వేడుకను జరుపుకుంటారు. ప్రతి ఏటా శ్రావణ పౌర్ణమి రోజను ఈ వేడుకలను నిర్వహించుకుంటారు. అయితే రాజస్థాన్ లో ఈరోజు అరుదైన సంఘటన జరిగింది. స్థానికంగా ఉన్న ఒక గ్రామంలోనికి చిరుత పులి వచ్చింది. … Read more

Join our WhatsApp Channel