Sadha Comments : సామ్ విడాకులపై సదా షాకింగ్ కామెంట్స్.. పెళ్లి మాట ఎత్తగానే ఇలా అనేసింది..!
Sadha Comments : సదా.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. నాడు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన అందాల నటి సదా.. జయం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టింది. వెళ్లవయ్యా వెళ్లు అనే డైలాగ్ తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సపాదించుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. వరసుగా ఆఫర్లు వచ్చాయి. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అపరిచితుడు సినిమా అయితే బ్లాక్ … Read more





