Jabardasth rakesh marriage: జోర్దార్ సుజాత, జబర్దస్త్ రాకేశ్ పెళ్లి ఫిక్స్!
Jabardasth rakesh marriage: టీఆర్పీల కోసం క్రియేట్ చేసిన జోడీ ఇప్పుడు నిజంగా ఒక్కటి కానుంది. అది కూడా పెళ్లి బంధంతో వారు ఏకం కానున్నారు. వాళ్లే జబర్దస్త్ రాకేష్, జోర్దార్ సుజాత. వీరిది జబర్దస్త్ టీం వాళ్లు క్రియేట్ చేసిన ప్రేమ.. అయితే ఆ తర్వాత వారి మధ్య నిజమైన ప్రేమ చిగురించింది. చివరికి అది పెళ్లి వరకు వెళ్లింది. జబర్దస్త్ షోకు హైయెస్ట్ టీఆర్పీ కోసం ఆ షో దర్శక నిర్మాతలు పలు జోడీలను … Read more





