వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

visa scam : వీసా ఇప్పిస్తానని చెప్పి.. పలువురి దగ్గర కోట్లు కాజేశాడు. చివరికి ఏడు ఊచలు లెక్కపెడుతున్నాడు

visa scam : ఈ మధ్య ఎక్కడ చూసినా మోసాలు, నేరాలే. విలాసాలకు అలవాటు పడిన కొందరు అడ్డదారుల్లో సులభంగా డబ్బు సంపాదించే అనేక మార్గాల్ని ఆలోచిస్తున్నారు. కేరళలోని ఇడుక్కికి చెందిన నాజర్ కన్ను విదేశాలకు వెళ్ళాలనుకొని వీసా కోసం ఎదురు చూసే వారిపై పడింది. ఇంకేం వాడి పంటపండింది. వీసా ఇప్పిస్తానని వారందరికీ మాయమాటలు చెప్పి.. వారి దగ్గరనుంచి కోట్లు కాజేశాడు. యూరోప్, గల్ఫ్ దేశాలకు వీసాల కోసం ఎదురు చూసేవారే వీడి టార్గెట్. కేరళలోని … Read more

Bigboos 5 telugu: యాంకర్ రవి ఎలిమినేషన్ పై మండిపడిన తల్లి ఉమారాణి

Bigboos 5 telugu: anchor ravi mother umarani sensational comments

Bigboos 5 telugu: తెలుగు రియాలిటీ షోస్ లో బిగ్‌బాస్ కు మంచి ఆదరణ ఉంది. నాలుగు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 5వ సీజన్ లోకి వచ్చింది. నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ షో ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. వచ్చేవారంతో బిగ్ బాస్ షో కంప్లీట్ కాబోతోంది. ఇక ఈ సీజన్ లో టాప్ 5 లో ఉంటాడనుకున్న యాంకర్ రవి అనూహ్యంగా ఎలిమినేట్ కావడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రవి … Read more

Samsung Galaxy S21: ఈ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల కొనుగోలుపై రూ. 10వేల క్యాష్‌బ్యాక్

samsung-galaxy-1

Samsung Galaxy S21 : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్. అన్ని ధరల కేటగిరీలలో స్మార్ట్‌ఫోన్‌లను పరిచయం చేస్తూ, దక్షిణ కొరియా టెక్ దిగ్గజం ఇప్పుడు భారతదేశంలోని తన వినియోగదారుల కోసం గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. Samsung Galaxy S21 సిరీస్‌లో సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసేవారికి కంపెనీ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఆఫర్‌లు Samsung ప్రత్యేక స్టోర్‌లు, Samsung.com, ఇ-కామర్స్ పోర్టల్‌లు మరియు ప్రధాన రిటైల్ స్టోర్‌లలో … Read more

Bigg Boss 5 Telugu Elimination: ఏంట్రా ఇది.. షణ్ను కాదుగా.. కాజల్ ఎలిమినేట్!

bigg-boss-5-telugu-elimination-rj-kajal-eliminated-from-bb5-show-telugu-of-this-week

Bigg Boss 5 Telugu Elimination: ఇది బిగ్ బాస్ హౌస్.. ఇక్కడ ఏమైనా జరగొచ్చు. రెండు వారాల క్రితం ఎవరూ ఊహించని విధంగా యాంకర్ రవి ఎలిమినేషన్ సంచలనంగా మారింది. ఇప్పుడు హౌజ్ లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ షణ్ముక్ కూడా ఎలిమినేట్ అవుతాడటంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ, బిగ్ బాస్ హౌజ్ కదా.. ఈ వారం ఎలిమినేట్ కాబోయేది షణ్ముక్ కాదట.. అంతా తూచ్.. ఆర్జే కాజల్ ఎలిమినేట్ అయినట్టు వార్త్ లీక్ … Read more

Moosapet Murder : భార్యపై డౌట్.. 6 నెలల్లో 4 ఇళ్లు మారాడు.. చివరికి ఇంట్లో చంపేసి తాళం వేసి..!

Moosapet Murder : Man Kills Wife in Moosapet Hyderabad doubt of affair with someone

Moosapet Murder : అతడికి భార్యపై అనుమానం.. ఆమె ప్రతి కదిలికను అనుమానించేవాడు. ఎవరితో మాట్లాడినా అనుమానించేవాడు. ఎవరివైపు చూసినా అక్రమ సంబంధాన్ని అంటగట్టేవాడు. అతడి వేధింపులు అంతటితో ఆగలేదు. ఏకంగా ఆమెను అతిదారుణంగా హత్యచేసేంతవరకు తీసుకొచ్చింది. భార్యను ఇంట్లోనే గొంతునులిమి చంపేసి గదికి తాళం వేసి పారిపోయాడో భర్త.. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మూసాపేట ప్రాంతంలో వెలుగుచూసింది. భార్యపై అనుమానమే అతడ్ని హంతకుడిగా మార్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన 21ఏళ్ల యువతి పుణ్యవతి … Read more

Telangana Party : జాతీయ కాంగ్రెస్‌లోకి విలీనం కానున్న మరో పార్టీ..?

telangana-party-another-telangana-party-to-be-merged-in-national-congress-party

Telangana Party : జాతీయ కాంగ్రెస్‌లోకి తెలంగాణకు చెందిన మరో రాజకీయ పార్టీ విలీనం కానున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో మెగాస్టార్ స్థాపించిన ‘ప్రజారాజ్యం పార్టీ’ కేవలం నాలుగు నుంచి ఐదేళ్లలోపే కాంగ్రెస్‌లో పార్టీలో విలీనం అయిన విషయం తెలిసిందే. ఆనాడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఉమ్మడి రాష్ట్రంలో ఏకంగా18 స్థానాల్లో గెలుపొందారు. ఆ తర్వాత, అనతి కాలంలోనే పార్టీని నడపలేక సోనియాగాంధీతో చర్చల అనంతరం చిరు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. … Read more

Bigg Boss 5 Telugu : షణ్ముక్ మెంటాలిటీ ఎలాంటిదో చెప్పిన రవి.. బిగ్‌బాస్ చాలా దాస్తున్నాడట!

Bigg Boss 5 Telugu : Anchor Ravi Reveals Shanmukh Mentality What Bigg Boss Hiding from Public Audience

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ గేమ్ షో గురించి అందులోని కంటెస్టెంట్స్ గురించి యాంకర్ రవి ఎలిమినేషన్ అయ్యాక ఇంటిని వదిలి వెళ్లేటప్పుడు చెప్పిన విషయాలను ఎవరూ మర్చిపోలేరు. అయితే, రవి సడన్‌ ఎలిమినేషన్ అందరినీ షాక్ కు గురి చేశాయి. ఇకపోతే రవి బయటకు పోవడానికి ప్రధాన కారణం షణ్ముక్, మహాతల్లి సిరి అని అందరూ అనుకుంటున్నారు. వీరిద్దరే రవిని చాలా సార్లు నామినేషన్స్‌లో ఉండేలా చేశారు. రవి షణ్ముక్‌కు క్లోజ్ అవ్వడానికి … Read more

Bigg Boss 5 Telugu : సిరి, షన్నూ మధ్యలో రాజుకున్న వివాదం.. కాజల్‌ను వెళ్లగొట్టేందుకు ప్లాన్..?

https://tufan9.com/cinemanews/bigg-boss-5-telugu-siri-hanmanth-and-shanmukh-jaswanth-plan-to-eliminate-rj-kajal-from-bigg-boss-house-telugu.html

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ సీజన్-5 ముగింపు దశకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ కూడా దగ్గరకు వచ్చింది. ఈసారి బిగ్‌బాస్ ఎవరిని బయటకు పంపిస్తాడో అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత వారం ప్రియాంక ఎలిమినేట్ అవ్వగా ఈసారి సిరి లేదా కాజల్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వెళ్లక తప్పదు.. షణ్ముక్ ఉన్నన్నీ డేస్ సిరి కూడా డోకా ఏమీ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బిగ్ బాస్ … Read more

RRR movie : ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడో తెలుసా?

RRR movie : దేశం మొత్తం ఎదురుచూస్తున్న క్రేజీ మల్టీస్టా్ర్ ‘ఆర్.ఆర్.ఆర్’. దర్శకధీరుడు రాజమౌళి మలిచిన ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధమవుతోంది. రీసెంట్ గా సెన్సార్ కార్యక్రామాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వ ప్రతిభకి తర్కాణంగా విజువల్ ఫీస్ట్ తో అభిమానుల్ని ఆనందాశ్చర్యాలకు … Read more

kanpur boy suicide : ప్రియురాలు మోసం చేసిందని యువకుడు బాత్ రూమ్ లో ఏం చేశాడో తెలిస్తే షాకే..

kanpur boy suicide : ఆ కుర్రాడి పేరు శివం. జలౌన్‌లోని దహెఖండ్ దివారాలో తల్లిదండ్రులతో ఉంటూ డిగ్రీవరకూ చదువుకున్నాడు. ఆ తర్వాత సిటీకి వెళ్ళాడు. అక్కడ హాస్టల్ లో ఉంటూ జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఒకరోజు ఆ కుర్రోడి హాస్టల్ లోని బాత్ రూమ్ లో దారుణం జరిగిపోయింది. అద్దం వెనుక తన ప్రేయసి ఫోటోను అతికించి మరీ శివం శవంగా మారాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం కుటుంబ సభ్యులు శివానికి ఎంత … Read more

Join our WhatsApp Channel