వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

RGV Comments Manchu Laxmi : ‘నీకు హద్దులు అనేవి లేవా’.. మంచు లక్ష్మిపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్!

RGV Comments Manchu Laxmi : Ram Gopal Varma Shocking Comments on Manchu Laxmi 

RGV Comments Manchu Laxmi : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్జీవీ అంటే తెలియని వారు ఉండరు. ఎప్పుడు ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తారు. ఇక తాజాగా మంచు లక్ష్మి మీద కామెంట్స్ చేసాడు ఆర్జీవీ. ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా మంచు నటి కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలలో మంచు లక్ష్మి కేరళ ప్రాచీన విద్యను నేర్చుకుంటున్నట్టు కనిపిస్తుంది. గత మూడు రోజులుగా కేరళ … Read more

Nithya Menen Comments : త్రివిక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్.. ఎప్పుడు అలా చూస్తారంటూ..!

Nithya-Menen-Comments

Nithya Menen Comments : టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది నిత్యా మీనన్. కానీ ఆమెకు వచ్చిన అవకాశాలను కొన్నిటిని వాదులు కోవడం వల్ల కెరీర్ లో వెనక బడి పోయింది. ఆమెకు నచ్చిన పాత్రలనే ఎంచుకుంటూ తన కెరీర్‌లో కొన్ని సినిమాలు చేసిన ఆమె చేసిన పాత్రలన్నీ గుర్తుండిపోయే విధంగానే ఉంటాయి. ఈమె చాలా రోజుల తర్వాత చేసిన సినిమా స్కైలాబ్. ఈ సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ప్రెసెంట్ … Read more

TDP CM Candidates : టీడీపీలో నయా లీడర్లు.. సీఎం అభ్యర్థులు వీళ్లే..?

tdp-cm-candidate-new-names-to-be-outed-as-tdp-cm-candidates-who-are-they

TDP CM Candidates : 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఇప్పటి వరకు ఆ పార్టీ నుంచి సీఎం అభ్యర్థులుగా ఉన్నది ముగ్గురే. ఒకరు స్వర్గీయ ఎన్టీ రామారావు మరొకరు ఆయన అల్లుడు.. నారా చంద్రబాబు నాయడు.. ఇంకొకరు నాదెండ్ల భాస్కరరావు.. టీడీపీ నుంచి సీఎం అభ్యర్థులుగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడే ఉన్నారు. ఇప్పటికీ ఆయనే అఫీషియల్‌గా సీఎం క్యాండిడేట్‌గా ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో ఇటీవల చంద్రబాబు తాను … Read more

Balayaiah Comments : బాలయ్య కామెంట్స్‌తో ప్రకంపనలు.. టీడీపీకి మరో తలనొప్పి..!

Balayaiah Comments : Balayaiah Comments On TDP during balakrishna unstoppable Show

Balayaiah Comments : తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ టాప్ హీరోల్లో ఒకరు నందమూరి బాలకృష్ణ. ప్రస్తుతం ఈయన మూవీస్‌తో పాటు ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే అనే ఓ ప్రోగ్రాం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఓ ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. అందులో బాలయ్య చేసిన కామెంట్ ప్రస్తుతం టీడీపీకి తలనొప్పిగా మారుతున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ వెన్నుపోటు వల్ల చనిపోలేదని, గుండెపోటుతో చనిపోయారని ఆయన ఎమోషనల్ అయ్యారు. కానీ వెన్నుపోటు వల్ల ఆయన … Read more

Shakila Comments : మహేశ్ బాబు నన్ను అలాగే పిలిచేవాడు.. షకీల షాకింగ్ కామెంట్స్!

shakila-comments-shakila-shocking-comments-on-hero-mahesh-babu

Shakila Comments : షకీలా.. ఈ యాక్టర్ గురించి సౌత్ ఇండస్ట్రీలో తెలియని వారుండరు. మళయాళం ఇండస్ట్రీకి చెందిన షకీలా కెరీర్ తొలినాళ్లలో ఎక్కువగా బీ గ్రేడ్ పాత్రలు పోషించాల్సి వచ్చిందట.. ఆ తర్వాత తనకు ఎప్పుడూ మంచి పాత్రలు రాలేదని, దీంతో గోల్డ్, వ్యాంప్ పాత్రలు పోషించాల్సి వచ్చిందని ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది. అస్సలు తను సినిమా ఇండస్ట్రీలోకి ఎలా వచ్చింది, తన కుటుంబ సభ్యులు ఎందుకు మోసం చేశారు, … Read more

RGV Comments : ఆర్జీవీ మరో సంచలనం.. అల్లు అర్జున్ సూపర్.. రజినీ, చిరు, మహేశ్ బాబు అందరూ వేస్టేనట..!

rgv-ram-gopal-varma-shocking-comments-on-allu-arjun-and-rajinikanth-mahesh-babu

RGV Comments : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా ఓ సెన్సెషన్.. ఈయన ఎప్పుడైనా ఫ్రీ మైండ్‌తో ఉన్నాడంటే ఎవరో ఒకరి మీద బాంబ్ పేలుస్తాడు. తాజాగా ఆర్జీవీ ‘పుష్ప ది రైజ్’ ట్రైలర్ పై స్పందించాడు. ఇందులో కొత్తేమి ఉంది, మహా అంటే ఏదో ఒక వివాదాస్పద కామెంట్ చేస్తాడు అనుకుంటాం.. నిజమే అది అందరూ ఊహించవచ్చు. హీరో అల్లు అర్జున్ లేదా దర్శకుడు సుకుమార్, సినిమాలోని స్టోరీ పరంగా చేసిన … Read more

Laxmi Raai : అసలు ఎంఎస్ ధోని నేను ఎందుకు విడిపోయామంటే..? లక్ష్మీ రాయ్ సంచలన కామెంట్స్

Laxmi Raai : Actress Laxmi Raai reveals about break up with MS Dhoni 

Laxmi Raai : లక్ష్మీ రాయ్ ఒక మోడల్, సినీ యాక్టర్ అని అందరికీ తెలుసు. ఈ పొడుగు కాళ్ల సుందరి ఒక్క తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ సినిమాల్లో కూడా చిత్రాలు చేసింది. అయితే, లక్ష్మీరాయ్ ఒకప్పుడు క్రికెటర్ ఎం ఎస్ ధోనితో రిలేషన్‌లో ఉందని మీలో ఎవరికైనా తెలుసా.. తాజాగా ఈ హాట్ సుందరి తనకు ధోనికి మధ్య రిలేషన్ చెడిపోవడానికి గల కారణాలను బహిర్గతం చేసింది. ఉన్నట్టుండి ధోని తనకు ఎందుకు దూరమయ్యాడు. … Read more

Silpa Chowdary Scam : టాలీవుడ్‌లో శిల్పా చౌదరి మరో సంచలనం.. రూ.100 నుంచి 200 కోట్ల కుంభకోణం..?

shilpa-chowdary-scam-shilpa-chowdary-cheats-celebrities-at-least-rs-200-crore

Silpa Chowdary Scam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడూ ఏదో ఒక వార్త సంచలనం అవుతూనే ఉంటుంది. తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో వ్యాపారవేత్త శిల్పా చౌదరి చీటింగ్ వ్యవహారం చిత్రపరిశ్రమలో మరో బాంబ్ పేల్చింది. కిట్టీ పార్టీల పేరుతో అధిక వడ్డీ ఆశచూపి పలువురు ప్రముఖులనే కాకుండా సెలబ్రిటీల కుటుంబ సభ్యులను మచ్చిక చేసుకుని వారిని రూ. కోట్లకు ముంచినట్టు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. … Read more

TS BJP Strategy : కమలం గూటికి మరో ఉద్యమనేత.. తెర వెనుక రాజకీయం ఎవరిదో మరి? 

ts-bjp-strategy-telangana-movement-leader-to-join-in-ts-bjp

TS BJP Strategy : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను రచిస్తున్నట్లు కనబడుతోంది. రోజురోజుకూ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలను, ఉద్యమకారులకు గాలం వేసి మరీ తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలంతో రాష్ట్రంలోనూ బలపడాలని అనుకుంటున్నది బీజేపీ తెలంగాణ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీ నేతలు … Read more

Ys Jagan : 2024 ఎన్నికల్లో జగన్ దారెటు.. కేంద్రంలో ఏ కూటమికి మద్దతు..?

YSRCP-Will-Central-Alliance

Ys Jagan : ప్రస్తుతం దేశం మొత్తం 2024 ఎన్నికల గురించే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. రాజకీయ పరిణామాలు కూడా అందుకు అనుగుణంగా వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు కేంద్రంలో అధికారం అంటే యూపీఏ కూటమి, లేదా ఎన్డీయే కూటమి అనేలా ఉండేది . కానీ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తే దేశంలో ఈ రెండు కూటములు కాకుండా మరో కూటమి కూడా పుట్టుకొచ్చేలా కనిపిస్తోంది. అందుకు ప్రయత్నాలు కూడా ముమ్మరంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. పశ్చిమ బంగా … Read more

Join our WhatsApp Channel