వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ashu Reddy Comments RGV : సెక్స్ విషయంలో అషురెడ్డి బోల్డ్ కామెంట్స్.. అందుకే ఆర్జీవీ ఇష్టమట..!

Ashu Reddy Comments on RGV : Ashu Reddy Bold Comments on RGV Ram Gopal Varma 

Ashu Reddy Comments RGV : రామ్ గోపాల్ వర్మ.. సినీ ఇండస్ట్రీలో ఆయన పేరు ఎప్పటికీ సుపరిచితమే.. వివాదాలకు ఆయన కేరాఫ్. ఏ విషయమైనా ఆయన స్ట్రైట్ గా మాట్లాడతాడు. ఇతరుల అందాలను పొగుతుతూనే ఎదుటి వారు నొచ్చుకోకుండా సెక్సీ కామెంట్స్ చేయడం ఆయన స్పెషల్. ఇక ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారంటే అందులో చాలా విషయం ఉంటుందని భావిస్తుంటారు ఆయన ఫ్యాన్స్. చాలా మంది యాంకర్స్ పై అందంపై ఆయన హాట్ కామెంట్స్ చేశారు ఆయన. … Read more

Chandrababu : 2024 ఎన్నికలే టార్గెట్.. ఏరివేతలు షురూ చేసిన చంద్రబాబు?

Chandrababu : రాబోయే ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మొన్న అసెంబ్లీలో తనకు జరిగిన అవమానాన్ని సీరియస్‌గా తీసుకున్న బాబు ఎలాగైనా 2024 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని కార్యక్తరలకు, కీలక నేతలకు పిలుపునిచ్చారట.. తాను సీఎం అయ్యాకే మళ్లీ అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రకటించిన చంద్రబాబు తన శపథాన్ని గుర్తు తెచ్చుకుంటూ వేగంగా అడుగులు వేస్తున్నారని టీడీపీ వర్గాల్లో భారీ ఎత్తున చర్చ నడుస్తోంది.ఇకపై పార్టీలో బుజ్జగింపులు, జంపింగులను ప్రోత్సహించనని.. కష్టపడి పనిచేసేవారికి పదవులు … Read more

Sudigali Sudheer : సుడీగాలి సుధీర్‌పై నాగబాబు సీరియస్..? జనాలు ఏమైనా పిచ్చోళ్లనుకుంటున్నారా..!

Nagababu Serious on Sudigali Sudheer Team from jabardasth comedy show

Sudigali Sudheer : బుల్లితెర ఎంటర్‌టైన్మెంట్ జబర్దస్త్ గురించి తెలియని వారుండరు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ షోకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇందులోని కమెడియన్స్‌కు కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఒకప్పుడు సాదాసీదాగా ప్రారంభమైన జబర్దస్త్ కామెడీ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. దీంతో ఎక్స్ ట్రా జబర్దస్త్ కూడా స్టార్ట్ చేశారు. మల్లెమాల ప్రొడక్షన్‌లో ఈ కామెడీ షో వలన ఎంతో మందికి ఉపాధి లభిస్తోంది. చాలా మంది కొత్త కామెడీ ఆర్టిస్టులు … Read more

Bigg Boss 5 Telugu : షన్నూ అలాంటి వాడే అంటూ కాజల్ కామెంట్లు.. ఏమన్నదో తెలిస్తే..

Bigg Boss 5 Telugu : RJ Kajal Shocking Comments on Shanmukh In BB5 Telugu House

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆరుగురు కంటెస్టెంట్ల నుంచి నిన్న ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయి బయటకు రావడంతో టాప్ 5 కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరు ఫైనలిస్టులని నాగ్ అనౌన్స్ చేశాడు. ఇక వచ్చే వారమే ఈ షోకు పుల్ స్టాప్ పడనుంది. ప్రస్తుతం టాప్ 5 గా హౌస్ లో సిరి, శ్రీరామచంద్ర,, మానస్, షన్ను, సన్నీ ఉన్నారు. వీరిలో నుంచి ఎవరో … Read more

Congress Party : కాంగ్రెస్‌ పార్టీ పతనానికి సీనియర్లే కారణమా..?

Congress Party Senior Leaders May the Reason for Party Collapse in Country

Congress Party : దేశంలో మోడీ హవా ఎప్పుడైతే మొదలైందో నాటి నుంచి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ దిగజారుతూ వచ్చింది. అందుకు చాలా మంది పొలిటికల్ అనలిస్టులు ఒక్కో వాదన వినిపిస్తూ వచ్చారు. సరైన వ్యుహాలు లేవని, బలమైన అధ్యక్షుడు లేరని, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమయ్యారని, సొంత పార్టీ కుమ్ములాటలు, ముసలి నాయకత్వం ఇలా అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆనాడు మహాభారతంలో కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు … Read more

Surveen Chawla : బోల్డ్ బ్యూటీ సుర్వీన్ చావ్లాను అంత మాటన్న ఫేమస్ డైరెక్టర్..!

Surveen Chawla : Actress Surveen Chawla Reveals Casting Couch Experience about Director Misbehaving

Surveen Chawla : సినిమా ఇండస్ట్రీలో ఉండే వేధింపులపైన మీటూ ఉద్యమం వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు చాలా మంది హీరోయిన్స్ తమకు జరిగిన అన్యాయాల గురించి బయటకు చెప్పారు. ఈ క్రమంలోనే సుర్వీన్ చావ్లా తనకు జరిగిన చేదు ఘటన గురించి తాజాగా షేర్ చేసుకుంది. ఇంగ్లిష్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి సుర్వీన్ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేసింది. క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కొత్తగా సినీ ఇండస్ట్రీకి … Read more

RRR SS Rajamouli : రాజమౌళి కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించిన ఆలియా భట్.. జక్కన్న ఏం చేశాడంటే?

RRR SS Rajamouli : Actress Alia Bhatt Try to Take Blessings from SS Rajamouli

RRR SS Rajamouli : టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో మూవీ యూనిట్ సభ్యులు యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా ఫిల్మ్ రిలీజ్ కానుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీ డైరెక్టర్ రాజమౌళి, యాక్టర్స్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న క్రమంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో … Read more

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టార్గెట్ వైసీపీ..!

Pawan Kalyan : Pawan Kalyan targets ycp and follow with chandrababu naidu Route

Pawan Kalyan : చంద్రబాబు బాటలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా కీలక అడుగులు ముందుకు వేస్తున్నట్టు తెలుస్తోంది. రానున్న రోజుల్లో అధికార వైసీపీ పార్టీని ఇరుకున పెట్టాలంటే విశాఖ స్టీల్ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని భావించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రం వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని చెబుతోంది. నష్టాల నుంచి గట్టేక్కించాలంటే ప్రైవేటీకరణ తప్పనిసరి అని పేర్కొంది.అయితే, కేంద్రం నిర్ణయంతో ఏపీలో అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. కేంద్రానికి ఎదురు … Read more

Actress Poorna Comments : బాత్రూంలో స్నానం చేయాలంటే భయం అంటున్న హీరోయిన్ ‘పూర్ణ’.. ఎందుకో తెలుసా!

Actress Poorna Comments about Scared to bath in Bathroom

Actress Poorna Comments : తెలుగు ఇండస్ట్రీలో నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంట.. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ ‘అవును’ సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత కూడా తెలుగులో చాలా సినిమాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఇటీవల కాలంలో పూర్ణ సినిమాల్లో కనిపించడం తగ్గిపోయింది. హీరోయిన్‌గా కనిపించడం మానేసి సైడ్ పాత్రల్లో చేస్తుంది.. అందుకు పూర్ణ బొద్దుగా ఉండటమే అని అప్పట్లో జోరుగా వార్తలు వచ్చాయి. దీంతో … Read more

Vijaya Devarakonda : విజయ్ దేవరకొండకు బాలీవుడ్ హీరోయిన్ ఫిదా.. రౌడీబాయ్‌తో అలా చేయాలంటూ హాట్ కామెంట్స్..!

Vijaya Devarakonda : Sara Ali Khan Comments On Movie Offer With Vijay Devarakonda

Vijaya Devarakonda : టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ గురించి చెప్పాలంటే ఎవరైనా అర్జున్ రెడ్డికి ముందు ఆ తర్వాత అంటారు. ఎందుకంటే అప్పటివరకు విజయ్ నటించిన సినిమాలు క్లాసిక్ అండ్ రొమాంటిక్.. కానీ, దర్శకుడు సందీప్ వంగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా విజయ్ దేవరకొండ ఫేట్‌ను ఒక్కసారిగా మార్చేసింది. ఓవర్ నైట్ సూపర్ స్టార్ అయిపోయాడు విజయ్.. ‘ఏం మాట్లాడుతున్నావ్ రా మాదర్ చోత్’ అంటూ బుల్లెట్ బండిపై మన రౌడీ బాయ్ యాంగ్రీగా వెళ్తున్న … Read more

Join our WhatsApp Channel