వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Akkineni Nagarjuna : ఆ మాట నేను అనలేదు.. సమంత-నాగచైతన్య విడాకుల వార్తలపై నాగార్జున క్లారిటీ

akkineni-nagarjuna-responds-on-samantha-naga-chaitanyas-divorce-reason-news

Akkineni Nagarjuna : సోషల్ మీడియాలో సమంత-నాగచైతన్య విడాకులకు సంబంధించి వస్తున్న వరుస కథనాలపై అక్కినేని నాగార్జున స్పందించారు. సామాజిక మాధ్యమాల్లో నా పేరుతో వస్తున్న కామెంట్లలో ఎలాంటి నిజం లేదని నాగర్జున క్లారిటీ ఇచ్చారు. సమంత, నాగచైతన్యల విడాకుల విషయంలో నేను మాట్లాడినట్టు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని నాగర్జున కొట్టిపారేశారు. యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, సమంత గతేడాది అక్టోబర్ 2న తమ వివాహ బంధానికి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇద్దరు ఒకేసారి సోషల్ … Read more

Covid Vaccine Prices : కొవిషీల్డ్​, కొవాగ్జిన్​ టీకా ధరలపై DCGI కీలక నిర్ణయం.. ధర ఎంత ఉండొచ్చుంటే?

Covishield Covaxin Prices : DCGI Key Decision Covishield Covaxin Vaccine Prices may cost Rs 275 per dose

Covishield Covaxin Prices : కరోనా వైరస్ కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ డోస్ టీకాలు పూర్తి కాగా.. ఇతర రాష్ట్రాల్లోనూ కొవిడ్ డబుల్ డోస్‌లు వంద శాతానికి చేరనున్నాయి. ఇండియాలో కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలతో పాటు కొన్ని కంపెనీల కరోనా టీకాల డోసులు పంపిణీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) కీలక నిర్ణయం తీసుకుంది. కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను … Read more

Upasana Konidela : మెగా కోడలిపై భారీ ట్రోల్స్.. మండిపడుతున్న నెటిజన్లు.. అసలు ఏమైందంటే?

Upasana Konidela : Netizens Trolls on Ramcharan's wife Upsasana Konideala

Upasana Konidela Troll : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలపై భారీ ట్రోలింగ్ అవుతోంది. నెటిజన్లు ఉపాసనపై మండిపడుతున్నారు. అపోలో అధినేత మనవరాలిగా మెగా కోడలిగా రామ్ చరణ్ సతీమణిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక అంశాలపై స్పందిస్తూ బిజినెస్ లో రాణిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఉపాసన.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ ఉంటూ ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన పోస్టులను పెడుతుంటారు.. అయితే.. ఇటీవల ఉపాసన పెట్టిన … Read more

Pushpa Srivalli Dance : తగ్గేదేలే.. బామ్మతో స్టార్ క్రికెటర్ డ్యాన్స్.. శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్పును ఇరగదీశారుగా..!

Pushpa Srivalli Dance Hardik Pandya and his Nani dance on Pushpa Srivalli Signature step, Video Viral

Pushpa Srivalli Dance : పుష్ప.. పుష్పరాజ్.. తగ్గేదేలే… ఈ డైలాగ్ ఎంత పాపులరో.. అలాగే శ్రీవల్లి సిగ్నేచర్ స్టెప్ కూడా అంతే పాపులర్ అయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ది రైజ్ (Pushpa The Rise) మూవీ సూపర్ హిట్ టాక్ అందుకుంది. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఓటీటీలో కూడా రికార్డుల మోత మోగిస్తోంది. పుష్ప … Read more

Republic Amla Plant : ఈ రిపబ్లిక్ డే స్పెషల్ ఇన్విటేషన్ కార్డు.. నాటితే మొక్క పుట్టుకొస్తుంది… ఇదిగో..!

Republic Amla Plant

Republic Amla Plant : 2022 రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ ఆహ్వాన పత్రిక ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఈ కార్డ్ దిగువ భాగాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే.. అక్కడ ‘Sow this card to plant an Amla plant‘ అని ఇంగ్లీష్‌లో రాసి ఉంటుంది. అంటే.. ఈ పేపర్ కార్డును నాటితే.. అందులో నుంచి మొక్క మొలుస్తుందనమాట.. ఈ ఇన్విటేషన్ కార్డును సీడ్ పేపర్‌తో తయారు చేశారు. ఆ పేపర్ కార్డు … Read more

Husband Whatsapp : భర్త వాట్సాప్‌‌కు వరుస మెసేజ్‌లు.. అది ఎవరో తెలిసి భార్య షాక్.. అసలు ట్విస్ట్ ఇదే..!

Woman Lover Sends Message Private Photos to Her Husband Whatsapp

Husband Whatsapp : భర్త మొబైల్ ఫోన్ కు వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చూసిన భార్య ఒక్కసారిగా షాక్ అయింది. ఇదంతా ప్రియుడు పనేనని తెలిసి చివరికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన కేరళలోని వెల్లరాడలో చోటుచేసుకుంది. తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందనే భయంతో బలవన్మరణానికి పాల్పడింది. చనిపోయే ముందు ప్రియుడికి ఫోన్ కాల్ చేసి తాను చనిపోతున్నట్టుగా చెప్పింది. అతడు ఎంతగా నచ్చజెప్పిన ఆమె వినలేదు. భర్తలేని సమయంలో ఫ్యాన్ … Read more

Padma Awards 2022 : పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురికి..!

Padma Awards 2022, Full List Of Recipients, Padma Vibhushan, Padma Bhushan, and Padma Shri

Padma Awards 2022 : జనవరి 26, 2022న రిపబ్లిక్‌ డే (#RepublicDay2022) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. అయితే అందులో నలుగురికి పద్మ విభూషణ్ అవార్డు దక్కింది. మరో 17 మందికి పద్మ భూషణ్ అవార్డు వరించింది. మరో 107 మందికి పదశ్మీ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ 2022 పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దివంగత జనరల్‌ బిపిన్‌రావత్‌తో పాటు ఉత్తరప్రదేశ్ … Read more

Pooja Hegde : బికినీలో సెగలు పుట్టిస్తున్న పూజాహెగ్డే

Pooja Hegde Latest HD Photos

Pooja Hegde : టాలీవుడ్ అందాల భామ పూజాహెగ్డే బికినీలో సెగలు పుట్టిస్తోంది. మత్తెక్కించే చూపులతో కుర్రకారును కట్టిపడేస్తోంది..

Pooja Hegde Latest HD Photos
Pooja Hegde Latest HD Photos Credit @ Instagram
Pooja Hegde Latest HD Photos
Pooja Hegde Latest HD Photos Credit @ Instagram
Pooja Hegde Latest HD Photos
Pooja Hegde Latest HD Photos Credit @ Instagram
Pooja Hegde Latest HD Photos
Pooja Hegde Latest HD Photos Credit @ Instagram
Pooja Hegde Latest HD Photos
Pooja Hegde Latest HD Photos Credit @ Instagram

 

Mahesh Babu : హీరో మహేష్‌ ఎమోషనల్ పోస్ట్‌.. అన్నయ్యా.. నాకు అన్నీ నువ్వే..!

mahesh-babu-mahesh-babu-emo

Mahesh Babu : టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, ప్రిన్స్‌ మహేష్ బాబు సోదరుడు నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు (56) మృతితో తెలుగు సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. గతకొంతకాలంగా కాలేయ సమస్యలతో బాధపడుతున్న రమేశ్ బాబు శనివారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆదివారం జూబ్లీ హిల్స్‏లోని మహాప్రస్థానంలో రమేశ్ బాబు అంత్యక్రియలు నిర్వహించారు. రమేశ్ అంత్యక్రియల్లో ఘట్టమనేని కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తుది … Read more

Ramesh Babu : హీరో మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూత

Hero Mahesh Babu Brother Ramesh Babu Passed Away

Ramesh Babu : సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు (56) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్న రమేశ్ బాబు ఈ రోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. కాలేయ వ్యాధి (లివర్) సమస్యలతో పోరాడుతూ చివరికి తనువు చాలించారు. శనివారం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అంతలోనే రమేశ్ బాబు చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఒకప్పుడు రమేష్ బాబు అనేక సినిమాల్లో … Read more

Join our WhatsApp Channel