వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Sai Pallavi Trolls : సాయిపల్లవి బాడీ షేమింగ్‌ ట్రోలర్లకు గట్టి క్లాస్ తీసుకున్న తెలంగాణ గవర్నర్..!

Sai Pallavi : Telangana Governor Tamilisai Soundararajan Slams Trollers on Sai pallavi body Shaming Comments on Social Media

Sai Pallavi Trolls : టాలీవుడ్ బ్యూటీ సాయి పల్లవి బాడీ షేమింగ్ ట్రోల్స్‌పై తెలంగాణ గవర్నర్ తమిళిసై రియాక్ట్ అయ్యారు. సాయిపల్లవిపై వస్తున్న ట్రోల్స్‌ను గవర్నర్ తీవ్రంగా ఖండించారు. సాయికి పల్లవికి సపోర్టుగా నిలిచి ట్రోలర్ల గట్టి క్లాసు తీసుకున్నారు. తమిళ పత్రికల్లో సాయి పల్లవిపై వచ్చిన వార్తలు ఎంతో బాధించాయని అన్నారు గవర్నర్ తమిళిసై. ఇటీవలే నేచురల్ స్టార్ హీరో నాని, సాయి పల్లవి నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ అయింది. … Read more

RRR Naatufied in USA : అమెరికాలో ‘నాటు నాటు’ సాంగ్.. నాటు స్టెప్పులతో టెడ్డీ డాన్స్.. దుమ్ములేపారుగా..!

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

RRR Naatufied in USA : ఎక్కడ చూసినా ఆర్ఆర్‌ఆర్ మానియానే.. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్ వినిపిస్తోంది. అమెరికాలోని మన తెలుగువాళ్లు ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదల వాయిదా పడుతుంటే.. ఈ మూవీ పాటలకు మాత్రం క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.

rrr-natu-natu-song-rrr-movie-natu-natu-song-dance-video-viral-from-america

తాజాగా అమెరికాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరన్ కలిసి స్టెప్పులేసిన నాటు నాటు పాటకు టెడ్డీతో ఓ కుర్రాడు స్టెప్పులేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే.. నాటు నాటు పాట వినిపిస్తే చాలు.. తెలియకుండానే కాలు కదపాల్సిందే.. అంత క్రేజ్ వచ్చింది ఈ పాటకు.. అమెరికాలో కుర్రాడు.. టెడ్డీతో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో చక్కర్లు కొడుతోంది.

అయితే ఈ వీడియోను Naatufied in USA అనే పేరుతో షేర్ చేశారు.. ఇప్పుడా వీడియో నెట్టింట్లో దుమ్మురేపుతోంది. జనవరి 7 నుంచి RRR Movie వాయిదా పడుతూ వస్తోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న RRR మూవీని రిలీజ్ చేసేందుకు మూవీ టీం రెడీ అవుతోంది. వైరల్ అవుతున్న అమెరికాలో నాటు డ్యాన్స్ వీడియో మీరూ ఓసారి చూడండి…


Read Also : Morning Wakeup Tips : ఉద‌యం నిద్ర లేచిన వెంట‌నే వీటిని చూస్తే రోజంతా శుభ‌మే జ‌రుగుతుందని తెలుసా !

TTD Snake Catcher : వేలాది పాములను ఒంటిచేత్తో పట్టాడు.. పాము కాటుకు గురై ఇలా..!

ttd-snake-catcher-bhaskar-naidu-admited-in-hospital-after-snake-bite-while-on-catching

TTD Snake Catcher : అతడో స్నేక్ క్యాచర్.. పాము ఉందనే సమాచారం అందడమే ఆలస్యం.. క్షణాల్లో అక్కడి వాలిపోతాడు. ఎంతటి విషపునాగునైనా చిటికెలో పట్టేస్తాడు. అతగాడికి పాములు పట్టడంలో తిరుగులేదు. కోడెనాగునైనా తనదారికి తెచ్చుకోగల సమర్థుడు.. ఇప్పటివరకూ పదివేలకు పైగా పాములను పట్టాడు.. అతడే.. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు.. టీటీడీలో కనిపించే పాములను పట్టి వాటిని సురక్షతమైన ప్రాంతాల్లో విడిచిపెడుతుంటాడు. అయితే అతడిని విషపూరితమైన పాము కాటేసింది. పామును పట్టే క్రమంలో పాముకాటుకు గురయ్యాడు. … Read more

Youth Selfie Video : ఆ అమ్మాయి మోసం చేసింది.. ఆత్మహత్య చేసుకుంటున్నా.. యువకుడి సెల్ఫీ వీడియో వైరల్!

Young-Man-Commits-Suicide-b

Youth Selfie Video : తూర్పుగోదావరి జిల్లాలో ఓ యువకుడి ఆత్మహత్య చేసుకున్న సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనను ఓ అమ్మాయి మోసం చేసిందంటూ అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అయినవల్లి మండలం మాగం కొప్పిశెట్టివారి పాలెంకు చెందిన యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

Young Man Commits Suicide by taking Selfie Video After Cheating Girlfriend in East Godavari District

ఆమెను గాఢంగా ప్రేమించిన అతడు ఇప్పుడు తనను కాదని మరో పెళ్లి చేసుకుంటుందని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తనను ప్రేమించి, డబ్బులు, బంగారం తీసుకుందని, ఇప్పుడు తనను కాకుండా మరొకరికి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని ఆ యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశాడు. తాను మోసపోయానంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం అందరికి తెలియాలనే ఇలా వాట్సాప్ లో సెల్ఫీ వీడియో రికార్డు చేశాడు.

అమ్మాయితో కలిసి దిగి ఫొటోలు, వీడియోలను వాట్సాప్ గ్రూపులో షేర్ చేశాడు. అమ్మాయి మోసం చేయడంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియోలో చెప్పుకొచ్చాడు. ప్రేమించుకుని ఇద్దరు ఉంగారాలు కూడా మార్చుకున్న విషయాన్ని సెల్ఫీ వీడియో తెలిపాడు. వాస్తవానికి ఈ యువకుడికి గతంలోనే మరో యువతితో పెళ్లి అయింది. అయితే వారిద్దరూ విడిపోయినట్టుగా తెలుస్తోంది. మొదటి భార్యతో విడిపోయిన సమయంలోనే ఈ అమ్మాయితో పరిచయం అయినట్టు తెలుస్తోంది.

తనకు ఇంతకముందే పెళ్లి అయిందనే విషయం అమ్మాయికి తెలియడంతోనే మరో పెళ్లికి సిద్ధమైందని స్థానికులు చెబుతున్నారు. అమ్మాయితో క్లోజ్ గా కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యువకుడి సెల్ఫీ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడు పోస్టు చేసిన వీడియోలు, ఫోటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also : Samantha : సమంత ‘శాకుంతలం’ మూవీలో విలన్ ఇతడేనట..! కింగ్ అసురతో భారీ ఫైట్ సీన్..!

Samantha : సమంత ‘శాకుంతలం’ మూవీలో విలన్ ఇతడేనట..! కింగ్ అసురతో భారీ ఫైట్ సీన్..!

samantha-shakuntalam-kabir-duhan-singh-plays-villain-role-for-samantha-shakuntalam-movie

Samantha Shakuntalam : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత నటించిన దృశ్యకావ్యం మూవీ (Shakuntalam)లో విలన్ ఎవరో రివీల్ అయిపోయింది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ మూవీలో శకుంతల పాత్రలో సమంత నటించగా.. ఆమెకు జోడీగా దుశ్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించాడు. అయితే ఇప్పటివరకూ విలన్ రోల్ ఎవరు చేశారనేది సస్పెన్స్ గా ఉంది. ఇంతకీ మూవీలో కింగ్ అసుర రోల్ ఎవరూ చేశారనేది రివీల్ చేయలేదు. ఇప్పుడా ఆ విలన్ రోల్ … Read more

RRR Movie Release Date : RRR మూవీ విడుదల మార్చిలో కష్టమే.. ఎందుకో తెలుసా?!

RRR Movie Release : RRR Movie Release date to be postponed Again from March 18, 2022, Is this Reason?

RRR Movie Release Date : పాన్ ఇండియా మల్టీ స్టారర్ మూవీ రిలీజ్ ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూనే ఉంది.. అదిగో ఆర్ఆర్ఆర్ రిలీజ్ అని ప్రకటించగానే ఏదో కారణంతో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ ఆలస్యమవుతోంది. సంక్రాంతి బరిలో దిగాల్సిన ఆర్ఆర్ఆర్ మూవీ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా జూనియర్ ఎన్టీఆర్, మెగా పపర్ స్టార్ రాం చరణ్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మళ్లీ ఎప్పుడు విడుదల … Read more

Space Radio Waves : అంతరిక్షంలో వింత శబ్దాలు.. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్.. ఏలియన్స్ చేస్తున్నారా?

space-radio-waves-blasting-out-radio-waves-for-every-18-minutes-from-space-is-aliens-sending-signals

Space Radio Waves : అంతరిక్షంలో నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ప్రతి 18 నిమిషాలకో రేడియో సిగ్నల్ వచ్చిపోతుంది.. ఏదో సంకేతాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అది ఏలియన్స్ ఏమైనా చేస్తున్నారా? అనే అనుమానం తలెత్తుతోంది. సైంటిస్టులకు ఆ రేడియో సిగ్నల్స్ ఎవరు పంపుతున్నారో అంతుపట్టడం లేదు. ఏదో వింతైన వస్తువు అత్యంత శక్తివంతమైన రేడియో సిగ్నల్స్ విడుదల చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ సంకేతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనిపెట్టే పనిలో … Read more

Mompha Junior Kid : ఓరీ బుడ్డోడా.. లగ్జరీ లైఫ్ అంటే నీదేరా.. ఎంతైనా రిచ్‌ కిడ్.. సూపర్ కార్లు.. ప్రైవేట్ జెట్.. లగ్జరీ హౌస్..!

9-year-old boy has his own mansion, a private jet, and a fleet of supercars; netizens call him 'Richie Rich'

Mompha Junior Kid : ఓరీ నీ బుడ్డోడా.. లగ్జరీ లైఫ్ అంటే నీదేరా.. ఎంతైనా రిచ్ కిడ్ కదా.. సూపర్ కార్లలో తిరిగేస్తున్నాడు. సొంత ప్రైవైట్ జెట్ ఉంది.. ఇప్పుడు విలాసవంతమైన భవనాన్ని కూడా సొంతం చేసుకున్నాడు. 9ఏళ్ల వయస్సులోనే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ప్రైవేట్ జెట్ విమానంతో పాటు ఎన్నోసూపర్ కార్లు ఉన్నాయి. ఇంతకీ ఈ 9ఏళ్ల రిచ్ కిడ్ బుడ్డోడి స్టోరీ గురించి తెలుసుకోవాల్సిందే.. అతడే.. మొహమ్మద్ అవాల్ ముస్తఫా.. (Muhammed … Read more

Singer Kousalya Covid : సింగర్ కౌశల్యకు కరోనా పాజిటివ్..

Singer Kousalya Covid : Famous Singer Singer Kousalya Tests positive for Covid

Singer Kousalya Covid : కరోనా ఎవరని వదలడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరిని పట్టిపీడుస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కరోనా బారినపడ్డారు. లేటెస్టుగా సింగర్ కౌసల్య కూడా కరోనా బారిన పడ్డారు. ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ‘నాకు కరోనా పాజిటివ్’ నిర్ధారణ అయింది.. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నాయి. రెండు రోజుల జ్వరం వచ్చింది. ఆ రెండు రోజులు మంచంపై నుంచి లేవలేదని తెలిపింది. అనంతరం గొంతు నొప్పి … Read more

Join our WhatsApp Channel