వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

YS Sharmila AP party : ఏపీలో పార్టీ పెడతానన్న వైఎస్ షర్మిల.. జగనన్న బాణం బ్యాక్ టు ఏపీ..?

Ys-Sharmila-Responds-about-

YS Sharmila AP party : ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 2019లో అధికారంలోకి రావడానికి జగన్ కృషి ఎంతుందో అంతే స్థాయిలో వైఎస్ షర్మిల కష్టం కూడా ఉంది. జగన్ జైలులో ఉన్న సమయంలో వైఎస్ షర్మిల ఊరు వాడా కలియ తిరుగుతూ తాను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకుంటూ ప్రచారం చేశారు. ఏపీలో తిరిగి రాజన్న రాజ్యం తీసుకొస్తామని పాదయాత్ర నిర్వహించి ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ తర్వాత జగన్ జైలు నుంచి బయటకు … Read more

RGV Comments : ఏపీ టికెట్ ధరలపై RGV పోరాటం.. మంత్రి పేర్నినానికి సూటి ప్రశ్నలు..!

rgv-comments-rgv-asks-questions-to-minister-perni-nani-on-ap-cinema-ticket-prices-issue

RGV Comments : ఏపీలో టికెట్ ధరలను ప్రభుత్వం నిర్ణయించడంపై సినీ అభిమానులతో పాటు చిత్ర పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. సోషల్ మీడియా వేదికగా జగన్ ప్రభుత్వం, మంత్రులు పేర్నినాని, అనిల్ కుమార్ పై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం చర్యలతో సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని సినీ పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా చేస్తే పెద్ద సినిమాలు నిర్మించడానికి ఎవరూ రారని, ఫలితంతా సినీ కార్మికులకు ఉపాధి దూరం అవుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టికెట్ల … Read more

CM Jagan : సీఎం జగన్ ఢిల్లీ పర్యటన.. ఏపీలో హాట్ టాపిక్‌గా పోలవరం, అమరావతి ఇష్యూ..?

CM Jagan : CM Jagan Delhi Tour for Polavaram and Amaravati Issue 

CM Jagan : కొత్త సంవత్సరంలో సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్రమోడీ అపాయింట్ మెంట్ ఇవ్వడంతో ఆయన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రంలో నెలకొన్న ఇబ్బందికర పరిస్థితులపై ప్రధాని మోడీతో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల అంశం, అమరావతి రాజధాని, పోలవరం, ఆర్థిక ఇబ్బందులు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనుల కోసం నిధుల విడుదల గురించి జగన్ మోడీ వద్ద ప్రస్తావించనున్నారని ఏపీ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ సీఎం జగన్ గతంలో మోడీని కలిసిన … Read more

Srireddy Bold Comments : ‘మీ బోడి పెద్దరికం ఎవడు అడిగాడు’.. మెగాస్టార్ చిరంజీవిపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Srireddy Bold Comments : Sri Reddy Shocking Comments on Megastar Chiranjeevi Statement  

Srireddy Bold Comments : వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అయిన నటి శ్రీరెడ్డి మరోసారి వార్తలో నిలిచింది. మెగాస్టార్ చిరంజీవిపై ఈ అమ్మడు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దర్శకరత్న దివంగత దాసరి నారాయణగారు మరణించాక ఇండస్ట్రీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఎవరికైనా సమస్యలు వస్తే తీర్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమలోని కొందరు చిరంజీవికి ఆ బాధ్యతలు అప్పగించాలని చూశారట.. చిరు మాత్రం తాను ఇండస్ట్రీకి పెద్దగా ఉండేందుకు ఇష్టపడనని.. … Read more

RRR Release : పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టుంది దానయ్య పరిస్థితి..!

RRR Release : RRR Producer Danayya worried about RRR movie Postponed

RRR Release : టాలీవుడ్ అంటే బాహుబలి ముందు.. బాహుబలి తరువాత అనే విధంగా ఖ్యాతి గడించింది. దీనంతటికీ కారణం ఒకే ఒకరు రాజమౌళి.. ఇప్పుడు ఈ పేరు ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్. రాజమౌళి సినిమా తీస్తున్నాడంటే అంచనాలు పీక్స్‌లో ఉంటాయి. బాహుబలి తరువాత ఆయన తీసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో కనీసం ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో రాజమౌళికి ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్.ఆర్.ఆర్ … Read more

Chiranjeevi : చిరంజీవి వ‌ల్లే నా సినీ కెరీర్‌కు బ్రేక్ ప‌డింది.. సీనియ‌ర్ హీరోయిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

senior actress sensational comments on chiranjeevi

Chiranjeevi : సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్‌గా ఎక్కవ కాలం కొనసాగడం చాలా కష్టం. మాములుగైతే ఓ ఐదేళ్లు .. మంచి గుర్తింపు వస్తే పదేళ్లు కొనసాగుతారు. ఇటీవల హీరోయిన్స్ ఇండస్ట్రీకి ఇలా వస్తున్నారు.. అలా వెళ్లిపోతున్నారు. అయితే తమ నటనతో ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించిన హీరోయిన్స్ చాలా తక్కువనే చెప్పాలి.. అలనాటి కథానాయకి సావిత్రితో మొదలుకుని.. సౌందర్య… ఇటీవల అనుష్క ఇలా చాలా తక్కువ పేర్లే వినిపిస్తాయి. ఇక్కడ ఓ హీరోయిన్ పేరు గురించి చెప్పుకోవాలి. … Read more

Shanmukh Deepthi : షణ్ముక్, దీప్తి సునయన బ్రేకప్.. బిగ్‌బాస్ ఎంత పని చేసింది..?

Shanmukh Deepthi Sunaina : Shanmukh Deepthi Sunaina Love Break Up after Bigg Boss 5 Telugu

Shanmukh Deepthi : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ గత సీజన్స్‌తో పోల్చితే ఈ సీజన్ చాలా డిఫరెంట్‌గా జరిగింది. ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా హౌజ్‌లో బిహేవ్ చేశారు. సీజన్ ఫైవ్ విజేతగా వీజే సన్నీ నిలవగా, రన్నరప్‌గా యూట్యూబర్ షణ్ముక్ జస్వంత్ నిలిచారు. కాగా, షణ్ముక్ జస్వంత్ హౌజ్ లో ఫ్రెండ్ షిప్ అంటూనే సిరి హన్మంత్ తో చేసిన చేష్టలపైన సోషల్ మీడియాలో … Read more

Parents Beware : తల్లిదండ్రులు జాగ్రత్త.. పిల్లలపై కాస్త ఫోకస్ పెట్టండి..! ఆరేళ్ల బాలుడు మృతి..!

Six Year Old Boy falls to death from Building While flying Kite

Parents Beware : పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వారి తల్లిదండ్రులదేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పిల్లలకు కొంత మేరకు అయినా విచక్షణా జ్ఞానం వచ్చేంత వరకు కంపల్సరీగా వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే వారు ఏదేని విషయమై బయటకు వెళ్లి లేనిపోని ఇబ్బందులలో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. అటువంటి ఘటన ఒకటి తాజాగా జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌లో ఓ ఆరేళ్ల బాలుడు పేరెంట్స్‌కు చెప్పకుండా ఐదు అంతస్తుల బిల్డిండ్ ఎక్కి అక్కడ గాలిపటం ఎగరేస్తూ.. … Read more

Telegram New Features : టెలిగ్రామ్‌లో సరికొత్త ఫీచర్స్.. ఇక వాట్సాప్‌ వదిలేస్తారు..!  

Telegram New Features : Telegram New Features More better than Whatsapp Features

Telegram New Features : స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు యూజ్ చేసే యాప్స్‌లో ‘వాట్సాప్’ కంపల్సరీగా ఉంటుందని చెప్పొచ్చు. మెసేజింగ్ యాప్స్‌లో నెంబర్ వన్ వాట్సాపే అని అందరూ భావిస్తుంటారు. కాగా, అందులో లేని ఫీచర్స్‌ను  టెలిగ్రామ్ తీసుకొచ్చింది. ఆ సరికొత్త ఫీచర్స్ ఏంటో తెలుసుకుందాం. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఐ మెసేజ్ స్టైల్ రియాక్షన్ టూల్ ద్వారా టెక్స్ట్ లోని పార్ట్స్‌ను దాచడానికి చమత్కార స్పాయిలర్ ఫీచర్స్ అందిస్తుంది. టెలిగ్రామ్ తీసుకొచ్చిన ఈ  సహాయకరమైన … Read more

Vangaveeti Radha : వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు.. నాడు మూసిన డోర్స్ ఇప్పుడెలా తెరుచుకున్నాయ్..

Chandrababu-Naidu Vangaveeti Radha

Vangaveeti Radha : ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ లీడర్ వంగవీటి రాధా ప్రకటించడంతో ఆ వ్యాఖ్యలు కాస్త వైరల్ అయ్యాయి. ఇటీవల కాపు సామాజికి వర్గానికి చెందిన కీలక నేతలు పార్టీలతో సంబంధం లేకుండా భేటీ అయిన విషయం తెలిసిందే. మంత్రి కొడాలి నాని, వైసీపీ మద్దతు దారు వల్లభనేని వంశీ వంటి వారు ఈ మీటింగ్‌‌కు హాజరయ్యారు. వంగవీటి రాధాతో వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే భేటీ అనంతరం … Read more

Join our WhatsApp Channel