వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Krithi Shetty : కైపెక్కించే కృతి శెట్టి లుక్స్.. కుర్రకారులకు కిక్కే కిక్కు..!

Krithi Shetty latest HD Photos

Krithi Shetty :  టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి క్యూట్ లుక్స్ అదరగొట్టేస్తోంది. 2021లో ఉప్పెన మూవీతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో రెండో సినిమా నానితో కలిసి శ్యామ్‌ సింగరాయ్‌”‌లో నటించింది. మూడవ సినిమా నాగచైతన్య హీరోగా నటించిన ‘బంగార్రాజు’లో నటించింది. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన తొలి మూడు చిత్రాలూ వరుసగా విజయం సాధించాయి. హ్యాట్రిక్‌ హీరోయిన్‌గా తెలుగుసిని రంగంలో రికార్డు క్రియేట్‌ చేసింది.

Keerthi Suresh : చూపులతో గుచ్చేస్తున్న కీర్తి సురేష్.. ఫొటోలు కిరాక్..!

Keerthi Suresh Photos Latest Viral on Social Media

Keerthi Suresh : మలయాళ నటి తమిళ, తెలుగు సినిమాలతో పేరుతెచ్చుకున్న కీర్తీ సురేష్.. మలయాళం మూవీతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. బాల నటిగా మలయాళంలో నటించింది. నేను శైలజ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్.. ఆ తర్వాత చాలా సినిమాల్లో చేసింది. మహానటి మూవీ మంచి గుర్తింపు వచ్చింది. భారత చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలనచిత్ర అవార్డును మహానటి చిత్రానికి ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి … Read more

KGF 2 Movie Release Date : కేజీఎఫ్ 2 ఫ్యాన్స్‌కు పండగే.. ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది.. ఆ తేదీనే పక్కా రిలీజ్..!

KGF 2' Movie Releasing Box Office On April 14, 2022

KGF 2 Movie Release Date : కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటించిన కేజీఎఫ్: చాప్టర్ 1 మూవీ ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. శ్రీనిధి శెట్టి జోడీగా నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసుల రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా ఆ మూవీకి సీక్వెల్‌గా ‘KGF : చాప్టర్ 2’ మూవీ రాబోతోంది. ఎప్పటినుంచో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ … Read more

Mukesh Ambani : ముకేశ్ అంబానీలో సింగింగ్ టాలెంట్.. భలే పాడారుగా.. వీడియో!

mukesh-ambani-sing-his-favourite-song-hum-honge-kamyaab

Mukesh Ambani : ఆసియాలోనే అపర కుబేరుడు.. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు కూడా… ఆయనే రిలయన్ప్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఆయనో వ్యాపారవేత్తగా ఎంత సక్సెస్ అయ్యారో ప్రపంచానికి అందరికి తెలుసు.. ఆయనలో మరో టాలెంట్ దాగి ఉందని చాలామందికి తెలియకపోవచ్చు. అదే.. సింగింగ్ టాలెంట్.. అవును.. ఆయన అద్భుతంగా పాడుతారు కూడా.. పెట్రోల్ నుంచి టెలికాం వరకు, రిటైల్ వ్యాపారం నుంచి డిజిటల్ బిజినెస్ వరకు ఎన్నో వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన ముఖేశ్ అంబానీ.. పాటలు … Read more

TS SSC Exams Date : తెలంగాణ టెన్త్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది.. ఎప్పటినుంచంటే..?

Telangana-SSC-Exams-Date-Schedule released

TS SSC Exams Date : తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. 2022 ఏడాదిలో తెలంగాణ టెన్త్ పరీక్షలకు సంబంధించి షెడ్యూల్ రిలీజ్ అయింది. ఈ మేరకు తెలంగాణ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (SSC Exam) షెడ్యూల్‌ను విడుదల చేసింది. మే 11,2022 నుంచి టీఎస్ తెలంగాణ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది పరీక్షల్లో చివరి పరీక్ష మే 20, 2022తో ముగియనుంది. గత రెండు విద్యాసంవత్సరాల్లో కరోనా కారణంగా పరీక్షలు నిర్వహించే … Read more

Khiladi Movie Review : ఖిలాడీ మూవీ రివ్యూ :

Khiladi Movie Review : Mass Maharaja Ravi Teja Movie Public Talk on Khiladi Movie

Khiladi Movie Review : మాస్ మహారాజ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్ లుగా తెరకెక్కిన సినిమా ఖిలాడీ.. ఈ సినిమాలో అర్జున్, అనసూయ ఉన్ని ముకుందన్, కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 11న ( Khiladi Movie 2022 Release) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. కరోనా కల్లోలం సృష్టిస్తున్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగలిగింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ … Read more

Marriage Tragedy : పెళ్లింట విషాదం.. ముహూర్తానికి ముందే పెళ్లికొడుకు స్పాట్ డెడ్, పెళ్లి దండలు చావుకు..!

Marriage Tragedy : Hours before marriage, bridegroom dies in road mishap in Mahabub Nagar

Marriage Tragedy : పెళ్లింట విషాదం నెలకొంది. కొన్ని గంటల్లో పెళ్లి వేడుక జరగాల్సి ఉంది.. ముహూర్తానికి ముందే ప్రమాదవశాత్తూ పెళ్లికొడుకు రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. పెళ్లిపీటలపై వేయాల్సిన దండలను వరుడి మృతదేహాంపై వేయాల్సి వచ్చింది. ఈ విషాద ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మహబూబ్ నగర్ 167వ నెంబర్ జాతీయరహదారిపై జరిగింది. మరో మూడు గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. మార్గం మధ్యలో కారు చెట్టును ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. జడ్చర్ల పోలీసులు కథనం … Read more

Hang Wall Clock : మీ ఇంట్లో గోడ గడియారం ఏ దిశగా ఉందో చెక్ చేసుకోండి..? రాంగ్ డైరెక్షన్‌లో చాలా నష్టపోతారు

where to hang wall clock in bedroom

Hang Wall Clock : హిందూ సంప్రదాయాలు, జాతకాలను నమ్మేవారు ఎక్కువగా వాస్తు శాస్త్రాన్ని కూడా నమ్ముతుంటారు. ఇలాంటి వ్యక్తులు ప్రతీది కాలికులేటెడ్ గా ఆలోచిస్తుంటారు. ఇంట్లో ఏదైనా చెడుగా జరుగుతుందంటే వాస్తు ప్రకారం పరిహారాలు వెతుకుతుంటారు. ప్రస్తుతం మనం టైం, గోడ గడియాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇంట్లో గోడగడియారాన్ని వాడే వారు ఎలాంటి ఫార్ములాను (Where to hang wall clock in living room) పాటించాల్సి ఉంటుంది ఇపుడు తెలుకునే … Read more

Oxygen Level in Body : బాడీలో ఆక్సిజన్ లెవల్స్ పెరగాలంటే వీటిని తీసుకోండి..!

oxygen-level-in-body-medicine-to-increase-oxygen-level-in-body-follow-these-healthy-food

Oxygen Level in Body : కరోనా ఒమిక్రాన్ రూపంలో మళ్లీ విజృంభించే అవకాశం ఉందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో జనాల్లో భయం మొదలైంది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ (Medicine to increase Oxygen Level in Body) తగ్గకుండా చూసుకోవటం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా అవసరం. మనకు సులభంగా దొరికే కూరగాయాలు, పండ్లతోనే ఆక్సిజన్ లెవెవల్స్‌ను పెంచుకోవచ్చు. అవి … Read more

Kajal Aggarwal Baby Bump : కాజల్ అగర్వాల్ బేబీ బంప్‌పై ట్రోల్స్.. సమంత, హన్సిక, మంచు లక్ష్మీ ఇచ్చిపడేశారు..!

Kajal Aggarwal Baby Bump : Samantha and Hansika support to Kajal Aggarwal On Baby Bump Body Shaming Trolls

Kajal Aggarwal Baby Bump : టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా వేదికగా తన పర్సనల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. కొన్ని రోజులుగా కాజల్ బేబి బంప్ కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. కాజల్ బేబీ బంప్ ఫొటోలను చూసిన నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మొన్నటికి మొన్న సాయి పల్లవిపై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసిన ట్రోలర్స్.. ఇప్పుడు కాజల్ బేబీ బంప్ పై ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. తనపై … Read more

Join our WhatsApp Channel