వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ram charan upasana : ఇటలీలో ఎంజాయ్ చేస్తున్న చరణ్, ఉపాసన.. వెడ్డింగ్ యానివర్శరీ అక్కడే.. ఫొటోలు!

Ram Charan Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహ బంధానికి పదేళ్లు నిండాయి. జూన్ 14, 2012న రామ్‌ చరణ్, ఉపాసనలు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కరెక్టుగా వీరి వివాహ బంధానికి పదేళ్లు వయసు వచ్చింది. ప్రత్యేకమైన ఈ సందర్భాన్ని చరణ్ ఉపాసన దంపతులు విదేశాల్లో జరుపుకోనున్నారు. ఇందుకోసం ఇటలీ వెళ్లారు. ఇటలీలోని అందమైన లొకేషన్లలో 10వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస … Read more

Business idea: పచ్చళ్ల బిజినెస్‌.. నెలకు రూ.30 వేల ఆదాయం పక్కా!

pickle making business every month 30 thousand rupees

Business idea: ప్రతి ఒక్కరికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ మార్గాలు ఉండాలని ఆర్థిక శాస్త్ర నిపుణులు పదే పదే చెప్పే మాట. ఎందుకంటే అనుకోని కారణాల వల్ల ఒక ఆదాయం ఆగి పోయినా.. జీవితం సాఫీగా సాగేందుకు, మరో మార్గం నుంచి ఆదాయం ఆదుకుంటుందని నిపుణులు భావన. అలాగే చాలా మందికి ఏదో ఒక వ్యాపారం చేయాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ సరైన ఆలోచన లేక ముందుకు అడుగు పడదు. మరికొందరికి ఐడియాలు ఉన్నా ఆదాయం సరిపోదు. … Read more

Kiran abbavaram: లవర్స్ తో సినిమాకు రమ్మంటూ యువ హీరో కామెంట్లు..!

Kiran abbavaram: ఎస్ఆర్ కల్యాణ మండపం ఫేం హీరో కిరణ్ అబ్బవరం తాజాగా నటిస్తున్న చిత్రం సమ్మతమే…. సినిమాపై షాకింగ్ కామెంట్లు చేశడు. కలర్ ఫొటో సినిమాతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న చాందినీ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. గోపినాథ్ రెడ్డి డైరక్ట్ చేస్తు్న ఈ సినిమా అప్ డేట్ ను కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. అయితే కాంట్రవర్సీలు వద్దు… మనం తీసేది క్యూట్ లవ్ స్టోరీ… సినిమాలో మంచి కంటెంట్ ఉంటది. 15వ తేదీన ట్రైలర్ … Read more

Samantha: ఆ ఒక్క పనితోనే సమంత నెలకు మూడు కోట్లు సంపాదిస్తుందట.. వామ్మో!

Samantha: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన అందాల తార సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మొదటి సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పలు కారణాల వల్ల విడాకులు కూడా తీస్కుంది. అప్పటి నుంచి సామ్ కేవలం సినిమాలపైనే దృష్టి పెట్టింది. తనకు వచ్చిన ఆఫర్లన్నింటికి ఓకే చెప్తూ…. దూసుకెళ్తోంది. అయితే ప్రస్తుతం సమంత చేతులు 3 … Read more

Horoscope: మిథున రాశి వారికి జూన్ నెలలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope: 2022b సంవత్సరం జూన్ నెలలో మిథున రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే మిథున రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేస్, వాహన, న్యాయవాద వృత్తిలో ఉన్న వారికి ధనయోగం అధికంగా కనిపిస్తోంది. అప్పుల కోసం ప్రయత్నించే వారికి లోన్లు వస్తాయి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్న వారికి … Read more

Anchor rashmi: వీకెండ్ పార్టీలో చిల్ అవుతున్న రష్మీ.. మందు తాగుతూ చిందులు!

Anchor rashmi: బుల్లితెర అందాల తార యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సినిమాలు, షోలు, ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉండే ఈమె కాస్త సమయం దొరికినా స్నేహితులతో గడుపుతుంటుంది. బోల్డ్ అండ్ హాట్ యాంకర్ అయిన ఈమె తనకు సంబంధించిన అప్ డేట్లను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే తాజాగా యాంకర్ రష్మీ తన స్నేహితులతో కలిసి వీకెండ్ పార్టీ చేసుకుంది. అసలే హాయ్ గా ఉండే ఈ అమ్మడు.. … Read more

Sudigali sudheer: స్టేజీపై సుధీర్ స్టెప్పులు.. ఎక్కడో దూరినట్టుందంటూ మనో కామెంట్లు!

Sudigali sudheer: సుడిగాలి సుధీర్ బుల్లితెరపై చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మాజిక్ షోల్ చేసే స్థాయి నుంచి టాప్ యాంకర్ గా, సినీ నటుడిగా మారాడు. అయితే ఈ మధ్య ఏ షోలో చూసినా సుధీర్ యే కనిపిస్తున్నాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ షోలతో బిజీగా మారిపోయాడు. కానీ సుధీర్ ఎన్నో సార్లు చెప్పుకొచ్చాడు. కానీ పరిస్థితులన్నీ ఒకేలా ఉండవని తెలుకోలేకపోయాడు. ఇప్పుడు … Read more

Anchor anasuya: నీ భర్త రాముడే కావొచ్చు.. నీవు మాత్రం సీతవు కావంటూ అనసూయపై కామెంట్లు!

Anchor anasuya: బోల్డ్ అండ్ హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అటు సినిమాల్లోనే కాకుండా, టీవీ షోలలోనూ అనేకమైన ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకెళ్తుంది ఈ అమ్మడు. ఈ మధ్య ఆమె ఏం మాట్లాడినా, ఏ డ్రెస్ వేస్కున్నా వార్తే అవుతుంది. ఇటీవలే వెకేషన్ కు వెళ్లొచ్చిన ఈ బామ.. తన పెళ్లి రోజు సందర్భంగా చేసిన ఓ పోస్టు తెగ వైరల్ అయింది. … Read more

Kajal agarwal: చిన్న చిన్న విషయాలే ఆనందాన్ని ఇస్తాయంటూ కాజల్ పోస్ట్..!

Kajal agarwal: చందమామ సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టి అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకున్న కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. అయితే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుందీ అమ్మడు. ఇకపోతే ఏప్రిల్ 19వ తేదీన ఓ పండంటి బాబుకి జన్మను కూడా ఇచ్చింది. ఈ … Read more

Gold prices today : తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.220కు పైగా తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,570గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,750గా ఉంది. కిలో వెండి ధర రూ. 1150 మేర తగ్గి… 62, 700కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, … Read more

Join our WhatsApp Channel