వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Vinod Kumar

Vinod Kumar

Senior Sub-Editor – Tufan9 Telugu

Experience: 10+ Years in Digital & Electronic Media

Articles Published: 2,421

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Ariyana glory : బిగ్ బాస్ విన్నర్ ఎవరో తనకు ముందే తెల్సట.. అరియానా షాకింగ్ కామెంట్లు!

Ariyna glory shocking comments about bigg boss ott

Ariyana glory : రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో తనకంటూ కొంచెం పాపులారిటీని సంపాదించుకున్న బోల్డ్ యాంకర్ అరియానా గ్లోరీ.. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీజన్ కి బిగ్ బాస్ బజ్ లో ఇంటర్వ్యూలోకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో లాగే ఓటీటీ సీజన్ లోనూ టాప్ 4గా నిలిచి తన స్థానాన్ని కాపాడుకుంది. … Read more

Gold prices today : తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎక్కడ ఎంతంటే?

Gold and silver prices on june seventeenth

Gold prices today : ఆంధ్రప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.240 పెరిగి… ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,240గా ఉంది. అలాగే అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,550గా ఉంది. కిలో వెండి ధర రూ. 1250 మేర తగ్గి… 62, 800కి చేరుకుంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి … Read more

Horoscope : కన్యారాశి వారికి జూన్ నెల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?

Horoscope june 2022 check your zodiac signs virgo

Horoscope : 2022వ సంవత్సరం జూన్ నెలలో కన్యా రాశి వారికి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీరికి అంటే కన్యా రాశి వారికి ప్రధాన గ్రహాలైన గురు, రాహు, కేతు, శని గ్రహాల సంచారం వల్ల అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అనేక లాభాలు కల్గబోతున్నాయి. అంతే కాదండోయ్ గురువులు, తండ్రి తరఫు బంధువులు, స్నేహితులతో మంచి సంబంధాలు ఏర్పడబోతున్నాయి. అలాగే వారి వల్ల మీకు లాభాలు … Read more

Virata Parvam Movie Review : ‘విరాట పర్వం’ మూవీ ఫుల్ రివ్యూ.. సినిమాకు ఇదే హైలెట్..!

Virata Parvam Movie Review And Rating with Live Updates

Virata Parvam Movie Review : దగ్గుబాటి రానా, సాయి పల్లవి జంటగా నటించిన విరాట పర్వం (Virata Parvam Movie Review) మూవీ జూన్ 17,2022న రిలీజ్ అయింది. భారీ అంచనాలతో రిలీజ్ అయిన మూవీలో సాయి పల్లవి నటన ఎంతో ఆకట్టుకుంది. రవన్న పాత్రలో రానా కూడా అద్భుతంగా నటించాడు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచే కాదు.. క్రిటిక్స్ నుంచి కూడా ఫుల్ రెస్పాన్స్ వస్తోంది. ఇంతకీ విరాట పర్వం మూవీ రివ్యూను ఓసారి … Read more

Virata Parvam First Review : ‘విరాట ప‌ర్వం’ ఫ‌స్ట్ రివ్యూ వచ్చేసింది..!

Virata Parvam First Review By celebrities Talk on Film Starrer Rana And Sai Pallavi

Virata Parvam First Review : విరాట పర్వం మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న విరాటపర్వం మూవీని చూసిన సెలబ్రిటీలు సూపర్ అంటున్నారు. ద‌గ్గుబాటి రానా, సాయి ప‌ల్ల‌విల పర్ఫార్మెన్స్ అదుర్స్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కరోనా కారణంగా వాయిదా పడుతు వచ్చిన విరాట పర్వం మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చేలా కనిపిస్తోంది. ఎట్టకేలకు ఈ మూవీ జూన్ 17న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది. మూవీ రిలీజ్ ముందే చూసేసిన సెలబ్రిటీలు … Read more

Woman success story: జూట్ బ్యాగ్ ల తయారీతో ఉన్న ఊరిలోనే ఉపాధి.. మరికొందరికి సాయం!

Woman success story: నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన వున్న ఉమా మహేశ్వరి తన కాళ్లపై తాను నిలబడాలనుకునే మనస్తత్వం కలది. చిన్నప్పటి నుంచి సొంతంగా ఏదైనా బిజినెస్ పెట్టాలనుకుంది. కానీ కుటుంబ పరిస్థితి అందుకు సిద్ధంగా లేకపోవడంతో అలాగే ఊరుకుంది ఈ క్రమంలో పెళ్లి, పిల్లలు ఇలా జీవితం సాగిపోతోంది. అయితే సుదీర్ఘ ఆలోచన అనంతరం జ్యూట్ బ్యాగుల తయారీపై ఉమా మహేశ్వరి దృష్టి పెట్టింది. పెద్దగా పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేకపోవడం.. లాభాలు … Read more

No muhurthalu: ఆగస్టు దాటితే.. అప్పటి వరకు ఆగాల్సిందేనట.. మరి ముహూర్తాలు లేవు!

No muhurthalu: జంటలకు వివాహం జరిపించాలన్నా, నూతన గృహ ప్రవేశం చేయాలన్నా, ఏదైనా కొత్త పని ప్రారంభించాలన్నా కచ్చితంగా మంచి ముహూర్తం కావాల్సిందే. అయితే మంచి రోజు లేకపోతే మనం ఎలాంటి పనిని అయినా అస్సలే ప్రారంభించం. కరోనా అనంతరం రెండేళ్ల తర్వాత పెళ్లి మంత్రాలు మారుమోగుతూ ఉన్నాయి. తమ పిల్లల వివాహాలు చేసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ముహూర్తాలు ఎక్కువగా లేనందున ఉ్న రోజుల్లోనే త్వర త్వరగా పెళ్లిళ్లు చేసేస్తున్నారు. కరోనాతో వరుసగా … Read more

Guntur kid: ఆర్చరీలో అదరగొట్టేస్తున్న ఆంధ్రా చిచ్చర పిడుగు..!

Guntur kid: అతి చిన్న వయసులోనే ఆర్చరీలో అదరగొడుతున్నాడో ఆంధ్రా అబ్బాయి. తొమ్మిదేళ్ల ఆరుష్ అస్త్ర విద్యలో ఆరితేరాడు. చిన్న వయసులోనే ఎన్నెన్నో అవార్డులను అందుకొని… అందరినీ అబ్బుర పరుస్తున్నాడు. నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంటూ… ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, అండర్-9 కేటగిరిలోనే గోల్డ్ మెడల్ వరల్డ్ సిరీస్ లో 17వ స్థానం సాధించి అత్యున్నత శిఖరాలను అధిరోహించాడు. పల్నాడు జిల్లా నరసారావుపేటకు చెందిన మాలపటి చెంచి … Read more

Hero mahesh babu : జ్ఞాపకాలను పోగు చేసుకుంటున్నామంటూ మహేష్ బాబు పోస్ట్..!

Hero mhesh babu shares post or his family

Hero mahesh babu : సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాల్లో అంత యాక్టివ్ గా ఉండరు. ఎప్పుడో ఒకసారి ఇన్ స్టా ఓపెన్ చేసే మిల్స్ బాయ్.. తన ఫ్యామిలీ ఫొటోలు పెట్టడం మరీ తక్కువ. కానీ తాజాగా ఆయన టేసిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది. ఫ్యామిలీతో కలిసి ఇటీవలే ఆయన ఇటలీ వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అందుకు సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు తాజాగా షేర్ చేశారు. … Read more

Sri mukhi : స్విమ్మింగ్ పూల్ లో శ్రీముఖి.. తడి అందాలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోందిగా!

Anchor sri mukhi latest hot swimming pool photos

Sri mukhi : పటాస్ షోతో తెలుగు ప్రేక్షకల మదిలో నిలిచిపోయిన అందాల యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు బుల్లితెరపై అలరిస్తూనే… అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై కూడా కనిపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే యాంకర్ గా, నటిగా తన అందం అభినయంతో టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. తన పర్సనల్ లైఫ్ తో పాటు సినిమాకు … Read more

Join our WhatsApp Channel