Sri reddy: జబ్బలు కనిపించేలా జాకెట్ వేస్కొని.. ఆవురావురుమంటూ లాగించేసింది!
Sri reddy : శ్రీరెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాస్టింగ్ కౌచ్ పేరుతో అర్ధ నగ్న ప్రదర్శన చేసి మరీ తన నిరసనను వ్యక్తం చేసింది. ఇలా దేశ్ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారి ఆ తర్వాత చెన్నై చెక్కేసింది. మళ్లీ ఇక్కడికే వచ్చి యూట్యూబ్ లో ఓ వంటల ఛానెల్ ని ప్రారంభించింది. అదిరిపోయే వంటలతో పాటు అందాలను ఆరబోస్తూ… తన టాలెంట్ ని ప్రూవ్ చేస్కుంటుంది. … Read more





