Guppedantha Manasu : సాక్షిని అందరి ముందు అవమానించిన రిషి.. రొమాంటిక్ మూడ్ లో వసు,రిషి
Guppedantha Manasu july 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో సాక్షి అవకాశం దొరికింది కదా అని వసుధారపై లేనిపోని చాడీలు చెబుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో సాక్షి ఎలా అయినా అందరి ముందు వసుని అవమానించాలి అని అనుకొని ఇలాంటి తప్పుచేయకుండా ఉండాలి అంటే పనిష్మెంట్ ఇవ్వాలి … Read more





