Devatha Aug 24 Today Episode : రాధకు గట్టిగా వార్నింగ్ ఇచ్చిన మాధవ.. రాధ కోసం చీరను పంపిన దేవుడమ్మ..?
Devatha Aug 24 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆదిత్య, మాధవతో మరో రెండు రోజుల్లో దేవి రాధను శాశ్వతంగా ఇంటికి పిలుచుకుని వస్తాను అని చెబుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో మాధవ రాధ దగ్గరికి వచ్చి ఈ క్షణమే నీ ముసుగు తీసి ఇంట్లో అందరికీ నిన్ను … Read more





