Karthika Deepam serial Sep 15 Today Episode : ఆనంద్ ని తీసుకురావాలని ప్లాన్ వేసిన మోనిత.. సౌర్యతో ఫోన్ మాట్లాడిన దీప..?
Karthika Deepam serial September 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప కు వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఏం కాదు అని ధైర్యం చెబుతూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ కోపంగా దీప ఇంటి దగ్గరికి వచ్చి వంటలక్క అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు రండి … Read more





