Anchor Sreemukhi: అందాలు దాచలేక అందరి ముందు ఇబ్బంది పడుతున్న బుల్లితెర రాములమ్మ…!
Anchor Sreemukhi: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు పొందిన శ్రీముఖి గురించి తెలియని వారంటూ ఉండరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శ్రీముఖి ఆ తర్వాత ఎన్నో షోస్ లో యాంకర్ గా వ్యవహరించి తన మాటలతో, చిలిపి చేష్టలతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ప్రస్తుతం శ్రీముఖి బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా సినిమాలలో కూడా నటిస్తోంది. ఇప్పటికే శ్రీముఖి … Read more





