Guppedantha Manasu: సాక్షి వీడియోని వసుకీ చూపించిన రిషి.. ఎమోషనల్ అవుతున్న వసుధార..?
Guppedantha Manasu: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో రిషి, వసు ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి దేవయాని వస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో రిషి,వసుదార ని బయటికి పిలుచుకొని వెళ్లి ఈ చెట్లు ఆకాశం నీలా నీ స్నేహితులు అన్నావు కదా వాటి ముందే ఒక ప్రశ్న అడుగుతాను … Read more





