Devatha serial Sep 27 Today Episode : ఆదిత్యని తప్పుగా అర్థం చేసుకున్న సత్య..రాధకు అసలు విషయం చెప్పాలి అనుకుంటున్న జానకీ..?
Devatha serial September 27 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో డాక్టర్ జానకమ్మకి పక్షవాతం వచ్చింది అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈరోజు ఎపిసోడ్ లో జానకమ్మ ఇంకా నడవలేదు మాట్లాడలేదు అనటంతో అందరూ షాక్ అవుతారు. ఆ మాటలు విన్న మాధవ మాత్రం సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు పిల్లలు ఏడుస్తూ … Read more





