Guppedantha Manasu Oct 14 Today Episode : వసుకి ప్రేమతో చీర తెచ్చిన రిషి.. కోపంతో రగిలిపోతున్న దేవయాని?
Guppedantha Manasu Oct 14 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో వసు,రిషి ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ నేను కొన్ని చీరలు మంచంపై పెడతాను అందులో నీకు ఏది కావాలో అది తీసుకో వసుధార అని అంటాడు రిషి. అప్పుడు రిషి నేను ఇప్పుడే … Read more





