Actress Samantha : సమంత ఇలా మారిపోయిందేంటి? ఆ పార్ట్‌కు అందుకే సర్జరీ చేయించుకుందా? షాక్‌లో ఫ్యాన్స్..!

Updated on: October 26, 2022

Actress Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా కనిపించడం మానేసింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఇన్నిరోజులు సమంత ఏమైందో తెలియక అభిమానులు సహా చాలామంది ఆందోళనలో పడ్డారు. ఉన్నట్టుండి సమంత కొత్త లుక్‌తో దర్శనమిచ్చింది. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత లైఫ్ చాలా డిఫరెంట్ గా మారిపోయింది.

Actress Samantha New Looks with Pet Dog Viral
Actress Samantha New Looks with Pet Dog Viral

సమంత ఏమి చేసినా అది సెన్సేషన్ అయిపోతుంది. తనపై భారీగా ట్రోల్స్ రావాడం గమనించిన సమంత కొద్దిరోజుల పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పుడు కొత్త లుక్ తో కనిపించడంతో చూసేవాళ్లంతా షాక్ అవుతున్నారు. సమంతకు ఏమైంది.. ఎందుకు ఇలా మారిపోయిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సమంత సర్జరీ చేయించుకుందని కొందరు అంటుంటూ మరికొందరూ ఆమె లుక్ చెండాలంగా ఉందంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Actress Samantha : అందమైన ముఖాన్ని నాశనం చేసుకుందని తిట్టిపోస్తున్న నెటిజన్లు 

ఇటీవల సమంత ఆరోగ్యంపై కూడా చాలావరకూ రుమర్లు వచ్చాయి. ఆమెకు ఏది అయిందని, అందుకే తన చికిత్స కోసం అమెరికాకు వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటుందనే వార్త బాగా హల్ చల్ చేసింది. ఆ తర్వాత సమంత ఇలా కనిపించడంతో అది నిజమేని అందరూ భావిస్తున్నారు. సమంత డాగ్ ఫుడ్ సంస్థకి యాడ్‌ చేసింది. అయితే దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోల్లో సమంత ముఖం చూడటానికి చాలా దరిద్రంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement
Actress Samantha New Looks with Pet Dog Viral
Actress Samantha New Looks with Pet Dog Viral

అందిన సమాచారం ప్రకారం.. సమంత అమెరికాలో తన పెదవులకు సర్జరీ చేయించుకుందట.. దాంతో సమంత ముఖం తీరు మొత్తం మారిపోయిందని, చూడటానికి చాలా చెండాలంగా ఉందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. సమంత సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి కారణం ఇదే అయి ఉంటుందని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ సర్జరీ కోసమే సమంత విదేశాలకు వెళ్లిందా.. మంచి ముఖాన్ని ఇలా సర్జరీలతో సర్వనానశం చేసుకుందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

Read Also : Fire crackers : ఒక్కొక్కరిది ఒక్కో తిక్క, టపాసులు పెట్టి కారు కాల్చేశాడు

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel