Actress Samantha : సమంత ఇలా మారిపోయిందేంటి? ఆ పార్ట్‌కు అందుకే సర్జరీ చేయించుకుందా? షాక్‌లో ఫ్యాన్స్..!
Actress Samantha : టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా కనిపించడం మానేసింది. సోషల్ మీడియాలోనూ పెద్దగా యాక్టివ్‌గా కనిపించలేదు. ఇన్నిరోజులు సమంత ఏమైందో తెలియక అభిమానులు సహా చాలామంది ఆందోళనలో పడ్డారు. ఉన్నట్టుండి సమంత కొత్త లుక్‌తో దర్శనమిచ్చింది. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తర్వాత సమంత లైఫ్ చాలా డిఫరెంట్ గా మారిపోయింది. సమంత ఏమి చేసినా అది సెన్సేషన్ అయిపోతుంది. తనపై భారీగా ట్రోల్స్ రావాడం గమనించిన సమంత కొద్దిరోజుల పాటు సోషల్ … Read more