వార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

Telugu News » Author » Ramesh Babu

Ramesh Babu

Senior Content Editor

Experience: 9+ Years in Digital Media

Articles Published: 2,536

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Migraine Headache : మైగ్రేన్ తలనొప్పితో సతమతమవుతున్నారా… ఈ నూనెతో ఉపశమనం పొందండి?

Migraine Headache

Migraine Headache :  ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యలో మైగ్రేన్ తల నొప్పి ఒకటి.ఈ తలనొప్పి సమస్యతో చాలామంది ప్రతిరోజూ ఎంతో సతమతమవుతుంటారు. డాక్టర్ల సలహా మేరకు మందులు వాడుతున్నప్పటికీ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఏమాత్రం ఉపశమనం ఉండదు. మైగ్రేన్ తలనొప్పి వచ్చినప్పుడు కళ్లు మూతలు పడటం, తలపై ఎవరు కొడుతున్నట్టు ఉండటం,మన చుట్టూ ఉన్న వస్తువులు కదులుతున్నట్టు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా ప్రతిరోజు చాలామంది ఈ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతూ ఉంటారు. … Read more

Suma Kanakala : విడాకులు భార్య భర్తలకు మాత్రమే.. పిల్లలకు కాదు.. తన భర్తతో గొడవల గురించి నోరువిప్పిన సుమ!

divorce-is-only-for-husbands-and-wife-not-for-children-suma-talks-about-clashes-with-her-husband

Suma Kanakala : సుమ కనకాల ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై ఏ చానల్ పెట్టిన మనకు ఏదో ఒక కార్యక్రమం ద్వారా సుమ సందడి చేస్తుంటారు. ఏ సినిమా ఫంక్షన్ జరిగిన ఏ అవార్డు ఫంక్షన్ జరిగిన అక్కడ తప్పనిసరిగా సుమా ఉండాల్సిందే. ఇలా ఇండస్ట్రీలో ఈమె ఎంతో క్రేజ్ ఏర్పరచుకున్నారు. చివరికి హీరోలు సైతం సినిమా ఈవెంట్ కోసం సుమా గారి కోసం ఎదురు చూసే రేంజ్ కి … Read more

Guppedantha Manasu April 26 Today Episode : వసుని కాపాడిని రిషి..రిషిని రక్తం వచ్చేలా కొట్టిన రాజీవ్..?

Guppedantha Manasu

Guppedantha Manasu April 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాజీవ్ రోడ్డుపై వసు కీ కనిపించి, కొన్ని మంచి మాటలు చెప్పి వసుధార ని బుట్టలో వేసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి కార్లో వెళ్తూ వసు గురించి ఎందుకు నేను ఇంతలా … Read more

Karthika Deepam April 26 Today Episode : హిమపై కోపంతో రగిలిపోతున్న స్వప్న..సౌర్యను వెతికే పనిలో సౌందర్య..?

Karthika Deepam

Karthika Deepam April 26 Today Episode :  తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో నిరూపమ్, జ్వాలా కీ మన మధ్య స్వారీలు, థాంక్స్ లు ఉండకూడదు అని చెప్పడంతో జ్వాలా ఆనంద పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా హిమ మామిడి కాయలు కోయడానికి నిరూపమ్ సహాయం చేస్తాడు. అప్పుడు … Read more

Shani Amavasya : ఏప్రిల్ 30న శని అమావాస్య… కాకి ఈ గింజలు వేస్తే చాలు అదృష్టం మీ వెంటే!

Shani Amavasya

Shani Amavasya :మన హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెల అమావాస్య పౌర్ణమి రావడం సర్వసాధారణం ఈ క్రమంలోనే ఈ నెల 30వ తేదీ అమావాస్య రానుంది ఈ అమావాస్యను శని అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ శని అమావాస్య రోజున పితృదేవతలకు ప్రతీకగా ఉన్నటువంటి కాకులకు, కుక్కలకు దానం చేయడం వల్ల మన పై ఉన్న శని ప్రభావం తొలిగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. సాధారణంగా శని వాహనం కాకి అందుకే కాకిని కూడా … Read more

Akshaya Tritiya : ఈ ఏడాది అక్షయ తృతీయ వచ్చేది ఆ రోజే… అక్షయ తృతీయ జరుపుకోవడానికి కారణం ఏంటో తెలుసా?

Akshaya Tritiya

Akshaya Tritiya : తెలుగువారు జరుపుకునే పండుగలలో అక్షయ తృతీయ ఒకటి. ఈ అక్షయ తృతీయ రోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి మహావిష్ణువు పూజలు చేస్తారు. ఇక ఈ రోజు లక్ష్మీదేవి పూజ చేసే బంగారు లేదా వెండి కొనడం వల్ల వారికి అదృష్టం కలిసివస్తుందని వారిపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని భావిస్తారు. అందుకే అక్షయ తృతీయ రోజు పెద్ద సంఖ్యలో బంగారు నగలను కొనుగోలు చేస్తారు. ఇకపోతే ప్రతి ఏడాది అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుంది అక్షయతృతీయ … Read more

Nagarjuna : ఎడిట్ వీడియోతో అడ్డంగా బుక్కయిన నాగార్జున… మరోసారి నెటిజన్ల ఆగ్రహానికి నాగార్జున బలి!

Nagarjuna

Nagarjuna : గత మూడు సీజన్ల నుంచి బిగ్ బాస్ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే గత ఏడాది సీజన్ 5 కార్యక్రమానికి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయంలో ఈయన ఒక్కరికే సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, అలాగే తప్పు లేకపోయినప్పటికీ ఆ తప్పు గురించి పదేపదే ప్రస్తావిస్తూ వారిని తప్పనిసరి పరిస్థితులలో ఆ తప్పు ఒప్పుకొనేలా చేసి వారిని తిట్టడం చేశారు.ఈ క్రమంలోనే ఎంతో మంది నెటిజన్లు సోషల్ … Read more

Neha Sharma : జిమ్‌లో వర్కౌట్ పేరుతో అందాలను ఆరబోస్తూ… కుర్రకారులకు పిచ్చెక్కిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్!

ram-charan-heroine-neha-sharma-gym-workout

Neha Sharma : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వెండితెర ఆరంగ్రేటం చేసిన చిత్రం చిరుత.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ సినిమాలో నటి నేహా శర్మ రామ్ చరణ్ సరసన నటించారు.ఈ సినిమా తర్వాత వరుణ్ సందేశ్ తో కలిసి మరో సినిమాలో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ పూర్తి గా తెలుగు తెరకు దూరమయ్యారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా నిత్యం అభిమానులకు దగ్గరగా ఉంటూ … Read more

Childrens Care : తల్లిదండ్రులకు అలర్ట్.. పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..అది కరోనా కావచ్చు!

Childrens Care

Childrens Care : కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మరోసారి పంజా విసురుతుంది. ఈ క్రమంలోనే గత వారం రోజుల నుంచి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో కరోనా కేసులు తీవ్రస్థాయిలో నమోదవుతున్నాయి. ఇలా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఫోర్త్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా పిల్లలలో కొన్ని రకాల లక్షణాలు కనపడితే ఏ … Read more

Ajay : 8వ వారం ఎలిమినేట్ అయిన అజయ్.. వెళ్తూ వెళ్తూ అఖిల్ కి బాధ్యతలు అప్ప చెప్పిన అజయ్!

Ajay

Ajay : బిగ్ బాస్ నాన్ స్టాప్ కార్యక్రమం 8వ వారం కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని 8వ వారం అందరూ ఊహించిన విధంగానే అజయ్ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ అజయ్ పేరును తెలపగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఒక్కసారిగా షాకయ్యారు. ఇక అషు రెడ్డి అయితే అక్కడే కుప్పకూలిపోయి కుమిలి కుమిలి ఏడ్చింది. ఇక అజయ్ హౌస్ సభ్యులందరికీ వీడ్కోలు పలుకుతూ … Read more

Join our WhatsApp Channel