Karthika Deepam:స్వప్న,సత్య లను కలిపిన జ్వాలా..ఆనందంలో నిరూపమ్..?
Karthika Deepam: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్వాలా, ప్రేమ్ లు ఫన్నీ గా పొట్లాడుకుంటూ ఉంటారు.. ఈరోజు ఎపిసోడ్ లో ప్రేమ్, జ్వాలా తెచ్చిన బిర్యానీ తినడం కోసం హిమ, నిరూపమ్ కి కాల్ చేసి పిలుస్తాడు. అప్పుడు ప్రేమ్ అమ్మనాన్నలు కలిస్తే హిమని పెళ్లి చేసుకోవడం చాలా ఈజీ అని … Read more





