Vishnu Priya : నా కల నెరవేరడానికి ఆయనే కారణం.. ఎమోషనల్ అయిన విష్ణు ప్రియ..!
Vishnu Priya : బుల్లితెర మీద యాంకర్ గా సందడి చేస్తున్న వారిలో విష్ణు ప్రియ కూడా ఒకరు. ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పోవే పోరా షో కి యాంకర్ గా చేసిన షో ద్వారా బాగా పాపులర్ అయింది. ఈ షో తర్వాత వేరే అవకాశాలు రాకపోవడంతో నటిగా సినిమాలలో నటించటానికి ప్రయత్నాలు చేస్తోంది. చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికి తనకి ఎటువంటి అవకాశాలు లభించడం లేదు. దీంతో ఇక అమ్మడు హద్దుమీరి మరి … Read more





