Intinti Gruhalakshmi june 2 Today Episode : ప్రేమ్ ని అవమానించిన నందు.. బాధతో కుమిలిపోతున్న అంకిత..?
Intinti Gruhalakshmi june 2 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసిని పార్టీకి ఎందుకు వచ్చావు అంటూ అంకిత వాళ్ళ అమ్మ అవమానిస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో నందు తన ఫ్రెండ్స్ కి తన పెద్ద కొడుకు అభి డాక్టర్ అంటూ పరిచయం చేస్తాడు. … Read more





