September 21, 2024

Gold prices today : గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు… ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

1 min read
Gold and silver prices on October 27th 2022

Gold and silver prices on October 27th 2022

Gold prices today :  తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం ధరలు. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,290 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.6,600తగ్గి. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,029 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.660 తగ్గాయి.

అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.6,000 తగ్గి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,100 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,610 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గాయి. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.600 గా ఉంది. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.6,000 ఉంది. వెండి రూ.60,000 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.1900 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on October 27th 2022
Gold and silver prices on October 27th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,460 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,170 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,290 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,440 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,250  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..50,290 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,100 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,340 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,150 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,290 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.64,400 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,290 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 గా ఉంది. కిలో వెండి ధర రూ.64,400 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,290 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,400 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,290 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,100 గా ఉంది. కేజీ వెండి ధర రూ.64,400 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Read Also : Gold prices today : పసిడి ప్రియులకు షాక్.. పెరిగి బంగారం.. తగ్గిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?