Gold prices today : పసిడి ప్రేమికులకు ఊరట.. తగ్గిన బంగారం, దూసుకుపోయిన వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.50,780గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5,078 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.600 తగ్గి. అలాగే 22 క్యారెట్లకు బంగారం 10 గ్రాముల నిన్నటి ధరతో పోల్చితే రూ.500 తగ్గి. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,550 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4,655 గా ఉంది. ఒక గ్రాము వెండి ధర ఇవాళ రూ.595 గా ఉంది. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.5,950 ఉంది. వెండి రూ.59,500 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.2000 పెరిగి. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold prices today Silver Rates Down November-2-2022
Gold prices today Silver Rates Down November-2-2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,600 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,930 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,700  వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ..50,780 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,830 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,600 వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎంతంటే..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,780 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.65,000 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,780 గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 గా ఉంది. కిలో వెండి ధర రూ.65,000వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,780 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550 గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,000వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,780 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,550గా ఉంది. కేజీ వెండి ధర రూ.65,000వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Advertisement

Read Also : Health tips: రోజూ ఉదయం పరగడుపున ఇవి తీసుకుంటే చాలా మంచిది!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel