Gold prices today : గుడ్ న్యూస్.. పసిడి ప్రియులకు…మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Gold prices today : తెలుగు రాష్ట్రాలు అయిన ఆంధ్ర ప్రదశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి.బంగారం, వెండి ప్రస్తుతం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.170 తగ్గింది. రూ.50,730గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు రూ.5073 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.17 తగ్గింది.అలాగే 22 క్యారెట్లకు బంగారం రూ.150 తగ్గింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46,500 గా ఉంది. ఒక గ్రాము బంగారం ధర 22 క్యారెట్లకు ఇవాళ రూ.4650 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.15 తగ్గింది. కిలో వెండి 10 గ్రాముల వెండి ధర రూ.569ఉంది.  నిన్నటి ధరతో పోల్చితే రూ.100 తగ్గింది. కిలో వెండి ప్రస్తుతం.రూ.56,900 వద్ద కొనసాగుతోంది. 10 గ్రాముల మేలిమి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gold and silver prices on October 2th 2022
Gold and silver prices on October 2th 2022

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,160 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500  కొనసాగుతోంది. అలాగే ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ..46,650గా కొనసాగుతోంది.అదే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,890 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650వద్ద కొనసాగుతోంది. కోల్ కతాలో24 క్యారెట్ల బంగారం ధర రూ.50,730గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,500 వద్ద ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,780 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550వద్ద కొనసాగుతోంది.

Gold prices today : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు ఎంతంటే?

హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.50,730 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500 గా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.56,900 ఉంది. అలాగే విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,730గా వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉంది. కిలో వెండి ధర రూ.56,900 వద్ద ఉంది. అదే వైజాగ్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.50,730గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,900 వద్ద కొనసాగుతోంది. ప్రొద్దుటూర్ లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర రూ.50,730 గా ఉంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉంది. కేజీ వెండి ధర రూ.56,900 వద్ద కొనసాగుతోంది. బంగారం ధరలు రోజూ మారుతూ వస్తున్నాయి. అంతర్జాతీ పరిణామాల కారణంగా
హెచ్చు తగ్గులు వస్తున్నాయి.

Advertisement

Read Also : Gold prices today : స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణల్లో ఎంతంటే?

Ramesh Babu

Senior Content Editor

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

Articles published under this author profile are written and reviewed by the Tufan9 Telugu News editorial team following strict editorial guidelines.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now
Join our WhatsApp Channel