Nuvvu Nenu Prema Serial : కొత్త పద్మావతిని చూస్తారు.. ఇక జన్మలో నా జోలికి రాకుండా విక్కీ పని పడతానన్న పద్మావతి..

Updated on: September 26, 2022

Nuvvu Nenu Prema serial September 26 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. విక్రమాదిత్య, పద్మావతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు పద్మావతి, విక్కీ గురించి ఆలోచిస్తూ జరిగిన సంఘటనలు జ్ఞాపకం చేసుకుంటూ విక్కీ ని తిడుతూ ఉంటుంది. పద్మావతిని పని కి వెళ్ళమని పార్వతి, భక్త ప్రోత్సహించడంతో పద్మావతి ఆనందంగా ఉంటుంది. పద్మావతి వాళ్ళ నాన్నతో పద్మావతి ఎవ్వరికీ భయపడకుండా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్ని ఎదిరించి పోరాడతాను.

Nuvvu Nenu Prema Padmavathi feels joyous as Bhaktha encourages her to go to work. Later, she executes her plan to trouble Vikramaditya
Nuvvu Nenu Prema Padmavathi feels joyous as Bhaktha encourages her to go to work

ఇప్పటినుంచి కొత్త పద్మావతిని.. ఇక జన్మలో నా జోలికి రాకుండా విక్కీ పని పడతా. మరోవైపు విక్రమాదిత్య కుటుంబ సభ్యులందరూ కలిసి టిఫిన్ చేస్తూ.. శాంతాదేవి, అరవింద్, పద్మావతి ఇంకా రాలేదు అని అంటారు. విక్కీ పద్మావతి రాకపోవచ్చు నాయనమ్మ మళ్లీ ఏమన్న గొడవ పడ్డావా.. అంతలో అరవింద నాయనమ్మ పద్మావతి వచ్చింది చెబుతుంది. అరవింద, పద్మావతి కొత్తగా కనిపిస్తున్నావ్.. మాయ ఒకరి నుంచి మనం ఎలా రక్షించుకోవాలి నేర్పిస్తున్నవా.. నీ బాడీ లాంగ్వేజ్ అలాగే ఉంది.

ఒక విధంగా అలాగే అనుకోండి పద్మావతి కొత్తగా ఉంటూ.. పాతవి మర్చిపోను కొత్తవి విడిచిపెట్టెను అని అంటుంది. మాయ నువ్వు అనేది అర్థం కావట్లేదు.. అర్థం కావాల్సిన వాళ్ళకి అర్థం అయితే చాలు అని ఇండైరెక్టుగా విక్కీ అంటుంది. విక్రమాదిత్య మీటింగ్ కి వెళ్లాలని అరవింద తో చెప్తాడు. ఎలా మీటింగ్ కి వెళ్తావు నేను చూస్తాను గాని పద్మావతి, విక్కీ మీటింగ్ కి వెళ్ళకుండా ఒక ప్లాన్ వేస్తోంది.. కార్ స్టార్ట్ అవ్వకుండా పొగ గొట్టం లో ఒక క్లాత్ పెడుతుంది.. విక్కీ కార్ స్టార్ట్ చేస్తుండగా కారు స్టార్ట్ అవ్వక పోవడం తో విక్కీ కిందికి దిగుతాడు.

Advertisement

పద్మావతి, విక్కీ ల మద్యం చిలిపి గొడవ అవుతుంది. విక్కీ, ఆర్య తో అర్జెంటుగా నేను మీటింగ్ కి వెళ్ళాలి. పద్మావతి, విక్రమాదిత్య నాతోపాటు వస్తారా.. విక్కీ నేను మీటింగ్ కి ఎలా వెళ్తాను అని కదా మీ ప్రశ్న? మీటింగ్ కి నేను వెళ్ళను ఆ మీటింగ్ ని ఇక్కడ పెడతాను.. ఈ విక్రమాదిత్య అనుకుంటే జరిగి తీరాల్సిందే.. పద్మావతి ఆ మీటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తానని అనుకుంటుంది. అరవింద, మాయకు ఏమి నేర్పిస్తున్న పద్మావతి అంటుంది.

Nuvvu Nenu Prema serial : ఆ మీటింగ్ ఎలా జరుగుతుందో నేను చూస్తాన్న పద్మావతి…

పద్మావతి, మాయ నీకు పెళ్లి గొప్పతనం గురించి చెప్తాను విను.. మాయ ఈ టాపిక్ ఎందుకు? ఇద్దరి మధ్య బంధం ఏర్పడి సంతోషంగా ఉండాలంటే అది ఒక వివాహ బంధానికి ఉంది. అక్కడికి కుచల వచ్చి పద్మావతి ని ఏదో ఒక రోజు బయటికి పంపియాలి అనుకుంటుంది. మాయకు పెళ్లి గురించి పద్మావతి సాంప్రదాయాల గురించి చాలా గొప్పగా.. రామాయణం లో సీతాదేవి, రాముడు, రావణాసుడు గురించి చెప్తుంది. మాయ నీకు తెలుసా అని అంటుంది.

కుచల కోపంతో తెలియని విషయం గురించి చెప్తున్నావా మొత్తం చెప్పు పద్మావతిని అంటుంది. రేపు జరగబోయే ఎపిసోడ్ లో మీటింగ్ ఆపడం కోసం విక్రమాదిత్య కి ఫోన్ చేస్తుంది.. ఫోన్ చేసింది ఎవరో తెలియకుండా విక్రమాదిత్య అరవింద దగ్గరకొచ్చి కోపడతాడు..విక్రమాదిత్య ని ఇబ్బంది పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది పద్మావతి. మరి ఎలానో రేపు చూడాల్సిందే.

Advertisement

Read Also : Nuvvu Nenu Prema Serial : గుండాల నుంచి పద్మావతిని కాపాడిన విక్కీ.. విక్రమాధిత్య గురించి నీకెలా తెలుసని మురళిని ప్రశ్నించిన పద్మావతి..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel